X
పవర్

పవర్

Action | Romance | 12 Sep 2014 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పవర్ స్టోరీ

పవర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, హన్సిక మొత్వని, రెజీనా , బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌రుషి, రావు రమేష్, సంపత్‌రాజ్, సుబ్బరాజు తదితరులు ప్రదాన పాత్రలలో నటించారు.ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె ఎస్ రవీంద్రనాథ్ (బాబి) నిర్వహించారు. నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించారు. సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు. కథ కలకత్తాలో బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ అవినీతి పోలీసు అధికారి. అతను గంగూలీ భాయ్ (సంపత్ రాజ్) అనే గ్యాంగస్టర్ ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో సేవ్ చేసి, అండర్ గ్రౌండ్ కు తీసుకువెళ్లాలనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తన ప్రాణాలు కోల్పోతాడు. కట్ చేస్తే హైదరాబాద్ లో ...తిరుపతి(రవితేజ) పోలీస్ ఉద్యోగం కావాలని, అదే జీవితాశయంగా తిరుగుతున్న కుర్రాడు. అతన్ని విలన్(ముకేష్ రుషి) ఓ రోజు టీవిలో చూస్తాడు. దాంతో అతన్ని తీసుకువచ్చి చనిపోయిన బలదేవ్ సహాయ్ ప్లేస్ లో ప్రవేశపెట్టి తన పనులు జరుపుకోవాలనుకుంటాడు. అప్పుడు అసలైన ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి...విలన్స్ కు హీరో ఎలా బుద్ది చెప్పాడు...బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.
Read More

పవర్ కాస్ట్ & క్రూ

పవర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవింద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పవర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడు చిత్రం కు చిన్న ట్విస్ట్ కలిపి మరో వెర్షన్ లా ఉండే ఈ చిత్రంలో ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో వచ్చిన రొటీన్ సీన్స్ కు తోడు,రొటీన్ కథ,కథనం కూడా తోడైంది. చివరకు క్లైమాక్స్ సైతం రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన బలుపునే తిరిగి చెయ్యాలనుకోవటం దారుణమనిపిస్తుంది. సందర్బం ఉన్నా లేకపోయినా బ్రహ్మానందంపై పాట పెట్టేస్తే జనం ఎగబడి చూసేస్తారనే భ్రమలా అనిపిస్తుంది. సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో కథలో నమ్ముకున్న ట్విస్ట్ లు పేలకపోయినా లేకపోతే ట్విస్ట్ లు సరిగ్గా లేకపోయినా చాలా ప్రెడిక్టబుల్ గా కథ,కథనం నడుస్తాయి. అదే ఈ సినిమాకు జరిగింది. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని దాని చుట్టూ అల్లుకుంటూ వచ్చినట్లుంది.

పవర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పవర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+