X
తెలుగు » సినిమాలు » రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్

రౌడీ బాయ్స్

Action | Romance | 14 Jan 2022 | U/A | 145 Mins
Telugu

2.7 /5 Users

3 /5 Filmibeat

రౌడీ బాయ్స్ స్టోరీ

రౌడీ బాయ్స్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, సాహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్ష కొనుగంటి వహించారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.  కథ అక్షయ్( ఆశిష్) ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరిగా తిరిగే కుర్రాడు. జీవితంలో ఏం చేయాలి అనే క్లారిటీ లేని అక్షయ్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. మరోపక్క కావ్య(అనుపమా పరమేశ్వరన్) మెడికల్ స్టూడెంట్. బీటెక్ లో చేడానికి వెళ్తూ.. కావ్యను చూస్తాడు అక్షయ్.. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అక్షయ్ జాయిన్ అయిన కాలేజీ విద్యార్థులకు కావ్య చదువుతున్న కాలేజీ విద్యార్థులకు అస్సలు పడదు. ఈ రెండు కాలేజీలో విద్యార్థుల మధ్యగ్యాంగ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. మరో వైపు కావ్యను అక్షయ్ తో పాటు.. తన క్లాస్ మెట్ విక్రమ్ (విక్రమ్ సహదేవ్)కూడా ప్రేమిస్తుంటాడు. అయితే ఈ ఇద్దరిలో కావ్య ప్రేమని ఎవరు పొందారు? ఈ ప్రేమను పొందే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే అసలు సినిమా కథ.
Read More

రౌడీ బాయ్స్ కాస్ట్ & క్రూ

రౌడీ బాయ్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హర్ష కొనుగంటి
సినిమాటోగ్రఫీ ఆర్ మధి
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు, శిరీష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రౌడీ బాయ్స్ ట్రైలర్

Video Thumbnail

రౌడీ బాయ్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

రౌడీ బాయ్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+