X
రూలర్

రూలర్

Action | Romance | 20 Dec 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రూలర్ స్టోరీ

రూలర్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, నధియ, ఝాన్సీ, నాజర్, సప్తగిరి, రఘుబాబు, ధన్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, జయసుధ, నాగినీడు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కే యస్ రవికుమార్ వహించారు, నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు.  సంగీతం చిరంతన్ భట్ అందించారు.  కథ  ఉత్తరప్రదేశ్‌లో క్రైమ్ రేట్ పెరుగుతోందని, వాటికి ఆకలే కారణమని అది తగ్గించాలని మంత్రి వీరేంద్ర నాథ్ ఠాకూర్ (ప్రకాశ్ రాజ్) ప్రభుత్వానికి సలహా ఇస్తాడు. ఈ క్రమంలో అక్కడి వారికి వ్యవసాయాన్ని నేర్పి, ఆ ప్రాంతాన్ని సస్యశామలం చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది రైతులను ఝాన్నీ జిల్లాకు తీసుకొస్తారు. వ్యవసాయం చేసుకునేందుకు ఐదు వేల ఎకరాల స్థలాన్ని వారికి ఇస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీకి వెళ్లిన రైతుల పరిస్థితి ఏమైంది? సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఏలుతున్న సరోజిని దేవీ (జయసుధ) అతని కుమారుడు అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ)కు ఆ రైతులకు సంబందం ఏంటి? మంత్రి వీరేంద్ర నాథ్ ఠాకూర్ తమ్ముడు భవానీ నాథ్ ఠాకూర్(పరాగ్ త్యాగీ) చేసిన అకృత్యాలేంటి? ఈ కథలో ధర్మ ఎవరు? అతని గతం ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానమే రూలర్.
Read More

రూలర్ కాస్ట్ & క్రూ

రూలర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవికుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చిరంతన్ భట్
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రూలర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నందమూరి అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసినట్టున్న రూలర్.. మిగతా సెక్షన్ ప్రేక్షకులకు ఎక్కక పోవచ్చు. మరి ఈ రూలర్ కమర్షియల్ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది బీ, సీ సెంటర్లపై ఆధారపడి ఉంది.

రూలర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రూలర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+