X
తెలుగు » సినిమాలు » శ్రీరామరాజ్యం
శ్రీరామరాజ్యం

శ్రీరామరాజ్యం

Blaxploitation | 17 Nov 2011 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

శ్రీరామరాజ్యం స్టోరీ

శ్రీరామరాజ్యం సినిమా పౌరాణిక చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, మాస్టర్‌ గౌరవ్‌, మాస్టర్‌ ధనుష్‌కుమార్‌, శ్రీకాంత్‌, సమీర్‌, కె.ఆర్‌.విజయ, వింధు దారాసింగ్‌, బాలయ్య, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాపు నిర్వహించారు మరియు నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు. కథ దాదాపు అందరికీ తెలిసిన ఈ కథ శ్రీరామ(బాలకృష్ణ)పట్టాభిషేకంతో మొదలవుతుంది.ఆ తర్వాత ఓ రజకుడు మాటలు విని శ్రీరామచంద్రుడు తన భార్య సీత దేవి(నయనతార)ని అడవుల్లో వదిలేసి రమ్మంటాడు.అక్కడ ఆమె వాల్మికి(అక్కినేని)ఆశ్రమంలో తలదాచుకుని ఇద్దరు కవలలు లవకుశలకు జన్మనిస్తుంది.ఆ తర్వాత అశ్వమేధయాగం కోసమని బయిలుదేరిన లక్ష్మణుడు(శ్రీకాంత్)ని లవకుశలు ఎదిరించటం..శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగటం..తన భార్యని,పిల్లలను కలుసుకోవటంతో ముగిసే ఎమోషనల్ డ్రామా.
Read More

శ్రీరామరాజ్యం కాస్ట్ & క్రూ

శ్రీరామరాజ్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం బాపు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత యలమంచిలి సాయిబాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శ్రీరామరాజ్యం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చివరగా శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రం ఈ కాలంలో ఇంత ఖర్చు పెట్టి తీసిన నిర్మాత అభిరుచిని మెచ్చుకుని తీరాలి.ఎందుకంటే ఈ తరానికి కూడా మన రామాయణ,మహాభారతాలు గురించి,వాటి వైశిష్టత గురించి అవగాహన కలిగించే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి.ఇక లవకుశ తో పోల్చి చూడకుండా ఇది బాపు లవకుశ ని అని ఫిక్స్ అయి చూస్తే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.తెలిసిన కథే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిచే ఈ చిత్రం ఓ మంచి చిత్రంగానే గాక కుటుంబాలని ఆకర్షించి కమర్షియల్ గానూ విజయం సాధించే అవకాశం ఉంది.

శ్రీరామరాజ్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శ్రీరామరాజ్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+