X
తెలుగు » సినిమాలు » తెలంగాణ దేవుడు
తెలంగాణ దేవుడు

తెలంగాణ దేవుడు

Biography | Drama | 12 Nov 2021 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

తెలంగాణ దేవుడు స్టోరీ

తెలంగాణ దేవుడు (ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు). ఇందులో శ్రీకాంత్, సంగీత, జిషాన్‌ ఉస్మాన్‌,  బ్రహ్మానందం, ఆలీ, సునీల్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అజయ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వడత్యా హరీష్‌ వహించారు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించారు.   కథ మెదక్ జిల్లాలో పుట్టిన విజయ్ దేవ్ (కేసీఆర్) (జిషాన్, శ్రీకాంత్) బాల్యం నుంచే రెబెల్‌గా ఉంటారు. అన్యాయానికి ధీటుగా ఎదురిస్తూ విప్లవ భావాలతో అందరికి స్పూర్తిగా నిలుస్తారు. కళలు, ఉపన్యాసాలతో రాటుదేలిన విద్యార్థిగా కనిపిస్తాడు. స్కూల్‌, కాలేజీ విద్య సమయంలోనే నాయకత్వ లక్షణాలను పుచ్చుకొంటాడు. తొలుత కాంగ్రెస్ నాయకుడిగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ప్రజాసేవకు అంకితమవుతారు. ఆంధ్రా పాలకుల వివక్షణ తట్టుకోలేక బంగారు తెలంగాణ పార్టీని స్థాపిస్తాడు. బంగారు తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ దేవ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? జై సార్ (ఆచార్య (జయశంకర్ పేరు మార్చి) (సుమన్) సలహాలు, ఉద్యమ కార్యాచరణను ఎలా ముందుకు తీసుకెళ్లాడు. ఆంధ్ర ప్రజల మనోభావాలు నొప్పించకుండా ఎలా ఉద్యమాన్ని విజయ్ దేవ్ ముందుకు తీసుకెళ్లాడు? ఆంధ్ర పాలకుల కుట్రలను ఎలా ఎండగట్టాడు? దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతును ఎలా కూడగట్టారు? కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోవడానికి కారణాలు ఏమిటి? సొంతంగా పోటి చేసి ప్రజా సంక్షేమాన్ని అమలు చేసి తెలంగాణ ప్రజలకు దేవుడిగా ఎలా నిలిచారు అనే ప్రశ్నలకు సమాధానమే తెలంగాణ దేవుడు సినిమా కథ.
Read More

తెలంగాణ దేవుడు కాస్ట్ & క్రూ

తెలంగాణ దేవుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం వడత్యా హరీష్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తెలంగాణ దేవుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

తెలంగాణ దేవుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+