
ఉలవచారు బిర్యాని సినిమా డ్రామా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త , ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నన, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ నిర్వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మేస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకుర్చారు.
కథ
పురావస్తు శాఖలో పనిచేసే కాళిదాసు(ప్రకాష్ రాజ్) భోజన ప్రియుడు...క్రానిక్ బ్యాచులర్. మరో ప్రక్క గౌరీ(స్నేహ) ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. జాతకంలో ఉన్న దోషంతో పెళ్లి కాక మిగిలిపోతుంది. వీళ్లిద్దరూ అనుకోనివిధంగా..విధి వశాత్తు ఫోన్ లో గొడవ పడతారు. అయితే...
-
ప్రకాష్ రాజ్Director/Producer
-
ఇళయరాజాMusic Director
-
Telugu.filmibeat.comఫైనల్ గా దర్శకుడుగా ప్రకాష్ రాజ్ మరో దండయాత్ర విఫలమైంది. నటుడుగా ఈ సినిమాలో మరో మెట్టు ఎక్కారనిపించారనిపించుకోవటానికే ఈ చిత్రం చేసినట్లుంది. ప్రకాష్ రాజ్ నటనా అభిమానులు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. కానివారు సాల్ట్ అండ్ పెప్పర్ చిత్రం డీవీడి తెచ్చుకుని ఎంజాయ్ చేయటం బెస్ట్.
-
Varun Tej Marriage: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ.. ఆ అమ్మాయితోనే.. అందుకే వేరేగా ఉంటున్నాడట!
-
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
-
Golden Tomato Award: RRR ఖాతాలో మరో క్రేజీ అవార్డ్.. హాలీవుడ్ చిత్రాలను ఓడించి రికార్డు
-
Taraka Ratna: తారకరత్న పరిస్థితిపై చిరంజీవి ట్వీట్.. వాళ్లకు థ్యాంక్స్ అంటూ!
-
OG పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
-
Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!
మీ రివ్యూ వ్రాయండి