X
యమలీల 2

యమలీల 2

Drama | 28 Nov 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

యమలీల 2 స్టోరీ

యమలీల 2  సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్  చిత్రం ఇందులో మోహన్ బాబు, డా కె వి సతీష్, డియానికోలస్, సదా, మరియు బ్రహ్మనందం, ఆలీ, కోట శ్రీనివాసులు, యమ్ ఎస్ నారాయణ, పొసాని క్రిష్ణ మురళి,  వీళ్ళందరు ముక్య పాత్రాలలో నటించారు. ఈ చిత్రాన్ని డి ఎస్ మ్యాక్స్ సమర్పణలో  క్రిస్వి ఫిలింస్ కె అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ఎస్ వి కృష్ణారెడ్డి అందించారు.  కథ యమలీల లాగేనే... చిత్ర గుప్తుడు(బ్రహ్మానందం) మరోసారి భవిష్యవాణిని యముడుతో మానససరోవరానికి వచ్చినప్పుడు పోగొట్టుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాల మేరకు...ఆ పుస్తకాన్ని వెతకటానికి భూలోకానికి బయిలుదేరతారు. ఈ లోగా ఆ పుస్తకం హీరో క్రిష్(సతీష్)కు దొరుతుంది. లుకేమియా కాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్న అతను ...సంజీవిని మూలికలు కోసం అక్కడకి వచ్చి ఉంటాడు. పుస్తకం దొరికిన అతను ఆ పుస్తకంలో తన భవిష్యత్ చూసి షాక్ అవుతాడు. ఆ పుస్తకం అతని వద్ద నుంచి యముడు, చిత్ర గుప్తుడు సంగ్రహించాలని చూస్తారు. మరో ప్రక్క స్టెఫిన్స్(ఆషిష్ విద్యార్ధి) తన స్టెఫిన్స్ ఫార్మిటికల్స్ కంపెనీ కోసం హీరో చేస్తున్న రీసెర్చ్ ఫలితం కోసం వెనక పడుతూంటాడు. అసలు హీరో కాన్సర్ పై రీసెర్చ్ ఎందుకంత సీరియస్ గా చేస్తున్నాడు... ఇందులో హీరోయిన్ ఆనంది (దియా నికోలస్) పాత్ర ఏమిటి...చివరకు ఏమైందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

యమలీల 2 కాస్ట్ & క్రూ

యమలీల 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్ వి కృష్ణారెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎస్ వి కృష్ణారెడ్డి
నిర్మాత అచ్చిరెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యమలీల 2 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వంకాయకూర బాగుంది అన్నారు కదా అని ...దాన్నే దాచి రెండో రోజు కూడా అదే వడ్డిస్తే కష్టం కదా..అదే పరిస్ధితి ఈ సీక్వెల్ కీ దాపురించింది. వాస్తవానికి యమలీల వచ్చిన నాటి ప్రేక్షకులుకు ఇప్పటి ప్రేక్షకులకు చాలా మార్పు వచ్చేసింది. అయితే ఎస్పీ కృష్ణా రెడ్డి మాత్రం మారలేదు. ఆయన కదా మారలేదు. యమలీలలో భవిష్యవాణి పుస్తకం...ఆలికి దొరుకుతుంది...తర్వాత ఏమయ్యింది..తల్లి సెంటిమెంట్ తో నడిస్తే...ఇక్కడ చిత్ర గుప్తుడు స్వయంగా భవిష్యవాణిని హీరోకు ఇస్తే అతన్ను దాన్ని పట్టుకుని జంప్ అవుతాడు. అక్కడ నుంచి అతన్ని వెతకటం... పాప సెంటిమెంట్...పెద్ద తేడాలేదు. జోకులు కూడా అప్పటివే కొన్ని రిపీట్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసారు. దాంతో కథలో ఆసక్తిలేకుండా పోయింది.

యమలీల 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యమలీల 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+