పార్టీలో మునిగి తేలిన బాహుబలి టీం... (ఫోటోస్)
బాహుబలి-2 మూవీ భారీ సక్సెస్ అందుకోవడంతో ఆ చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ. 400 కోట్లకు పైగా వసూలు చేయడంతో పాటు,
హైదరాబాద్: బాహుబలి-2 మూవీ భారీ సక్సెస్ అందుకోవడంతో ఆ చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ. 400 కోట్లకు పైగా వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తుంది.
తాము ఐదేళ్ల పాటు పడ్డ కష్టానికి మించిన ప్రతిఫలం భారీ సక్సెస్ రూపంలో అందడంతో బాహుబలి టీం పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

3 రోజుల్లో రూ. 450 కోట్లు: బాహుబలి-2 కలెక్షన్ల రహస్యం ఇదేనా?

రాజమౌళి దేవుడి బిడ్డ అంటూ.... రజనీకాంత్ ట్వీట్
‘బాహుబలి-2' సినిమా గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికంగా ట్వీట్ చేసారు. భారతీయ సినీరంగం గర్వించే చిత్రం ‘బాహుబలి-2'. రాజమౌళి దేవుడి బిడ్డ అంటూ కామెంట్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రాజమౌళి, బాహుబలి-2 నిర్మాతలపై కేసు నమోదు
దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు...‘బాహుబలి-2' సినిమా ద్వారా తమ మనోభావాలు దెబ్బతీసారంటే ఆరె కటికలు కేసు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications











