»   »  ఈ జనరేషన్లో జూ ఎన్టీఆరే అంటున్న ఆర్ నారాయణ మూర్తి

ఈ జనరేషన్లో జూ ఎన్టీఆరే అంటున్న ఆర్ నారాయణ మూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ... ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా ప్రస్తానం మొదలు పెట్టి టాలీవుడ్లో ఆయనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్. ఆయన సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా భిన్నంగానే ఉంటుంది. కష్టనష్టాలను ఓర్చుకుంటూ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాలు తీస్తున్న వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవలం ఆర్ నారాయణ మూర్తి అని చెప్పుక తప్పదు.

ఆర్ నారాయణ మూర్తి నటించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలతో పాటు ఈ సంక్రాంతికి విడుదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో ఇప్పటి జనరేషన్లో బెస్ట్ హీరో బెస్ట్ డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నకు జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ పేరు చెప్పారు.

 ఎన్టీఆర్-పూర్తి

ఎన్టీఆర్-పూర్తి

ఇప్పటి జనరేషన్లో ఎలాంటి పాత్ర అయినా చేయగలిగే బెస్ట్ యాక్టర్ జూ ఎన్టీఆర్ మాత్రమే, దర్శకుల్లో పూరి జగన్నాథ్ అంటే ఇష్టం, ఆయన సినిమాల్లో ఏం చెప్పినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెబుతారు అన్నారు ఆర్ నారాయణ మూర్తి. టెంపర్ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం వీరు తనను అప్రోజ్ అవ్వడంపూ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు.

 సమస్య తీరింది: రామోజీ రావు చలించి ఆర్. నారాయణమూర్తి కి సాయం

సమస్య తీరింది: రామోజీ రావు చలించి ఆర్. నారాయణమూర్తి కి సాయం

కనీసం పట్టణానికి ఒక థియేటర్ అయినా తన చిత్రానికి ఇవ్వండంటూ నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం బహిరంగంగా వేడుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు కానీ..ఊహించని విధంగా ..ఆర్ నారాయణ మూర్తిగా ఓ పెద్ద అండ లభించేసింది. మీడియా మొఘల్ రామోజీరావు... మూర్తిగా అండగా నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ‘టెంపర్' కి తగ్గలేదు, చిరు-బాలయ్యతో పోటీలేదు.., అది దుర్మార్గమే: ఆర్ నారాయణ మూర్తి

‘టెంపర్' కి తగ్గలేదు, చిరు-బాలయ్యతో పోటీలేదు.., అది దుర్మార్గమే: ఆర్ నారాయణ మూర్తి

టెంపర్ చిత్రంలో తనకు అవకాశం వచ్చినా తిరస్కరించడానికి గల కారణాన్ని ఆర్ నారాయణ మూర్తి వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 హీరోకంటే ఎక్కువ: జయసుధకు అంత డబ్బు ఎందుకు ఇచ్చినట్లు?

హీరోకంటే ఎక్కువ: జయసుధకు అంత డబ్బు ఎందుకు ఇచ్చినట్లు?

హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రానికి గాను హీరీ ఆర్ నారాయణమూర్తి కంటే నటి జయసుధ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందట. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
R Narayanamurthy said that NTR is the best actor in the current generation of Tollywood stars. He also said that Puri Jagannadh is the best among all the Tollywood directors who never beats around the bush and tells his stories straightforwardly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu