»   » రవితేజ ఫ్యామిలీ ఫిక్, మూడు తరాలు ఇదిగో....(ఫోటోస్)

రవితేజ ఫ్యామిలీ ఫిక్, మూడు తరాలు ఇదిగో....(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ అభిమానులతో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు అంటూ తన తండ్రి, తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోను రవితేజ షేర్ చేసారు.

గతంలో రవితేజ ఎప్పుడూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, ఫోటోలను గానీ అభిమానులతో పంచుకోలేదు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాక తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

జనవరి నెలాఖరులో ఫ్యామిలీతో కలిసి సెల్ఫీ దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రవితేజ... తన భార్య, ఇద్దరు పిల్లలతో కూడిన కుటుంబాన్ని అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

మూడు జనరేషన్స్

మూడు జనరేషన్స్

త తండ్రి, కొడుకు కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి ‘3 జెనరేషన్స్' అని క్యాప్షన్ పెట్టారు రవితేజ. ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్, సన్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో హ్యాపీ సండే అంటూ ఫ్యాన్స్‌ను విష్ చేశాడు.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

కొన్ని రోజుల క్రితమే రవితేజ తన ఫ్యామిలీ ఫోటోను పోస్టు చేసారు. ఈ ఫోటో ద్వారా తొలిసారిగా రవితేజ తన భార్య, ఇద్దరు పిల్లలతో కూడిన కుటుంబాన్ని అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ర‌వితేజ, అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రం `రాజా ది గ్రేట్‌` ప్రారంభం (ఫోటోస్)

ర‌వితేజ, అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రం `రాజా ది గ్రేట్‌` ప్రారంభం (ఫోటోస్)

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ వారు `రాజా ది గ్రేట్‌` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకు సంబంధించి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

‘టచ్ చేసి చూడు' అంటూ... ఎట్టకేలకు రవితేజ వచ్చేడు (ఫస్ట్ లుక్)

‘టచ్ చేసి చూడు' అంటూ... ఎట్టకేలకు రవితేజ వచ్చేడు (ఫస్ట్ లుక్)

మాస్ మహారాజా' రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చిరంజీవి తర్వాత ఆ ఇద్దరే... దిల్ రాజు కామెంట్స్ వెనక కారణం ఏమిటి?

చిరంజీవి తర్వాత ఆ ఇద్దరే... దిల్ రాజు కామెంట్స్ వెనక కారణం ఏమిటి?

ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వెండి తెరను ఏలుతున్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమకు గోల్డెన్ డేస్ నడిచాయి. ఆ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి తెలుగులో టాప్ పొజిషన్ కు చేరుకుని పరిశ్రమకు భారీ విజయాలను అందించారు. ఆయన తర్వాత ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలో నిలదొక్కుకున్న స్టార్స్ రవితేజ, నాని మాత్రమే అని దిల్ రాజు చెప్పుకొచ్చారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood actor Raviteja Share A Pic Of Three Generations. Ravi Teja is an Indian film actor known for his work in Telugu cinema. He is widely considered as one of the most popular and highest paid actor of Telugu cinema who has appeared in over a sixty films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu