For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్తీ మరీ చీప్ గా వెయ్యి రూపాలకే వచ్చేస్తోందట..!!
Gossips
oi-Kuladeep
By Kuladeep
|
ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాలో ఇప్పుడు సినిమాలు లేక చాలా నిరుత్సాహంగా వుందట. భర్తను వదిలేసి తిరిగి సినిమా ఇండస్ట్రీకి వస్తే తనను ఎవరూ పట్టించుకుపోవడం, అంతో ఇంతే చేయూతనిచ్చిన "జెంటిల్ మ్యాన్" పోసాని కూడా ఆ సినిమా ఫ్లాప్ తో పట్టించుకోకపోవడంతో ఆమె నీలవేణి చిత్రంలో తనకు ఘాటైన ముద్దుపెట్టిన ముకుల్ దేవ్ తో డేటింగ్ చేస్తూ కాలం గడిపేస్తోంది.
కాగా ఆమె నటించిన ఒకటి రెండు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు రావడానికి కూడా ఆమె నిర్మాత నుండీ డబ్బులు వసూలు చేస్తోందట. కాకపోతే ఆమె రూ.1000 లకే వచ్చేస్తోందట. ఆర్తికి వెయ్యి రూపాయలు ఇవ్వడం నిర్మతకు పెద్ద భారం కాకపోయినా మరీ 1000 రూపాలకే వచ్చేస్తూ ఆర్తి తన సెకెండ్ గ్రేడ్ హీరోయిన్ స్థాయిని మరింతగా దిగజార్చుకొని చీప్ హీరోయిన్ స్థాయికి దిగజారిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఆర్తి అగర్వాల్ నీలవేణి భరత్ పారేపల్లి ముఖుల్‌దేవ్ పోసాని కృష్ణమురళి ఆదిత్య ఓం aarthi agarwal neelaveni gentleman bharath parepally posani krishna murali aditya om mukul dev
Story first published: Wednesday, March 3, 2010, 12:25 [IST]
Other articles published on Mar 3, 2010