X
90 ఎంఎల్

90 ఎంఎల్

Action | Romance | 06 Dec 2019 | A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

90 ఎంఎల్ స్టోరీ

90 ఎంఎల్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్, ‘కాలకేయ’ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూరు సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ రెడ్డి వహించారు మరియు నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. సంగీతం : అనూప్ రూబెన్స్, లిరిక్స్ : చంద్రబోస్, కెమెరా : జె.యువరాజ్, ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్ : వెంకట్.   కథ   పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధికి గురవుతాడు దేవదాస్ (కార్తికేయ). అతని మూడు పూటల మూడు పెగ్గు (90 ml)ల మందే అతనికి మెడిసిన్ అంటూ డాక్లర్లు తేల్చి చెబుతారు. అలాంటి దేవదాస్‌కు సువాసన (నేహా సోలంకి) పరిచయమవుతుంది. సువాసన ఫ్యామిలీకి మందు వాసన అంటే నచ్చదు. అలాంటి కుటుంబానికి చెందిన సువాసన.. ఒక్క పూట మందు లేకపోతే చనిపోయే దేవదాస్‌ మధ్య జరిగే కథే 90 ML.దేవదాస్‌ తనకు ఉన్న జబ్బు గురించి సువాసనకు తెలుస్తుందా? ఆ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడంతో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఈ కథలో జాన్‌విక్‌ (రవి కిషన్)కు ఉన్న సంబంధం ఏంటి? తన కూతురు సువాసనను క్షున్నాకర్ (రావు రమేష్) జాన్‌విక్‌కు ఇచ్చి చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు. సువాసన కోసం ఒక్క రోజు మందు తాగకుండా ఉండే కండీషన్‌కు ఒప్పుకున్న దేవదాస్‌కు ఏమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.
Read More

90 ఎంఎల్ కాస్ట్ & క్రూ

90 ఎంఎల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శేఖర్ రెడ్డి యెర్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

90 ఎంఎల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓ సినిమా ప్రేక్షకుల మదిలోకి నేరుగా వెళ్లాలంటే.. సరికొత్త పాయింట్‌తో వారి ముందుకు వెళ్లాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. మూడు పూటల మందు లేనిదే బతకని కుర్రాడు.. మందు అంటేనే పడని ఫ్యామిలీకి లింక్ పెట్టిన రాసుకున్న పాయింట్ ఈ సినిమాను ముందుకు నడిపించింది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఆ అంచనాలు అందుకోవడంలో దర్శకుడు కూడా విజయం సాధించాడనే చెప్పవచ్చు. అయితే ఈ కొత్త పాయింట్‌కు పాత కథనాన్ని ఎంచుకోవడం కాస్త నిరాశ కలిగించే విషయం. అయినా సరే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా కథ నడపడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. దర్శకుడిగానే కాకుండా తన మాటలతో కూడా ఆకట్టుకున్నాడు. ‘నా అలవాటు చెడ్డదేమో కానీ నేను చెడ్డవాన్ని కాదు', ‘కొడితే చచ్చే ప్రేమ కాదు.. చంపినా చావని ప్రేమ' లాంటి డైలాగ్‌లో ఉన్న ఎమోషన్ ఆకట్టుకుంది. ఈ రకంగా మొదటి ప్రయత్నంలోనే శేఖర్ రెడ్డి యెర్రా దర్శకుడిగా, రచయితగా విజయం సాధించాడని చెప్పవచ్చు.

90 ఎంఎల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • I and my family enjoyed the movie. There is absolutely no slack in the screenplay and the story has its grip. Overall a well-packaged gift to our Kannada Industry. Kudos to the team and all the best

  • Amazing movie. After a long time I was able to watch a nice movie. Story is a big success. Could make out lot of effort by all actors. First time, a spirit is shown in a realistic way with out horror and a nice spirit makes its way to continue the ..

×
2.5 /5 Your Rating

90 ఎంఎల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+