X
జిల్

జిల్

Action | Romance | 27 Mar 2015 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జిల్ స్టోరీ

జిల్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంత్, రాశీ ఖన్నా , చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధ క్రిష్ణ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి క్రిష్ణరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రాన్ స్వరాలు సమకుర్చారు.  కథ జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా ఆ డాన్ దగ్గర నుంచి డబ్బు కొట్టేసిన రంగనాధ్ (బ్రహ్మాజి) ని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ చివరి క్షణాల్లో రంగనాథ్ .. జై కు ఆ డబ్బు వివరాలు చెప్పాడని సందేహంతో. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. దాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

జిల్ కాస్ట్ & క్రూ

జిల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాధా కృష్ణ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జిల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్ కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మారిన ప్రేక్షకుడుకి ఆ కథ,కథనం చాలా చాలా కొత్తగా అనిపించేలా డిజైన్ చేయగలగాలి. ముఖ్యంగా మాస్ హీరో తో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ క్రైమ్ తను ఎత్తుకున్న కథలో కరెక్టు గా కలవకపోతే రెండు వేరు వేరు ట్రాక్ లుగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ చిత్రానికి అలాంటిదే జరిగిందనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఓ ప్రక్క, విలన్ ట్రాక్ ఓ ప్రక్క విడివిడిగా నడుస్తూ ఉంటాయి. హీరో తనకు గానీ తన కుటుంబానికి గానీ సంభంధం లేని సమస్యలో ఇరుక్కుంటాడు.

జిల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జిల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+