X
తెలుగు » సినిమాలు » కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

Action | Romance | 29 Nov 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కృష్ణం వందే జగద్గురుమ్ స్టోరీ

కృష్ణం వందే జగద్గురుమ్  సినిమా యాక్షన్ రోమ్యాంటి కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాణా, నయనతార, మిలింద్‌ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్‌, నాగినీడు, సత్యం రాజేష్‌ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్‌, సమీరారెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) నిర్వహించారు మరియు నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ   కళ అంటే జాతిని జాగృతం చేసేది అని నమ్మి నాటక సమాజం నడిపే...సురభి సుబ్రహ్మణ్యం (కోట) మనవడు బీటెక్‌ బాబు (రాణా). నాటకాలపై ఏ మాత్రం ఆసక్తి ఉండని బాబు కి వీసా వస్తే అమెరికా వెళ్లిపోవాలన్నది ఆశయం. అయితే ఈలోగా తాత చనిపోవటంతో ఆయన ఆఖరి కోరిక అయిన తన సొంత ఊరు బళ్లారిలో నాటకాల ప్రదర్శించాలని బయిలుదేరతాడు. బళ్లారిలో మైనింగ్ మాఫియాదే రాజ్యం. మైనింగ్ మాఫియాని రెడ్డప్ప(మిలింగ్ గునాజీ)ఏకపధ్యాధిపత్యంగా నడుపుతూంటాడు. అతనితో అనుకోని పరిస్దితుల్లో బాబు తలపడాల్సి వస్తుంది. అంతేగాక అతనికి తన తల్లి తండ్రులను చంపింది కూడా రెడ్డప్ప అని తెలుస్తుంది. అప్పుడు బాబు...అంత పెద్ద మాఫియా కింగ్ ని ఎలా ఎదుర్కొన్నాడు..తన తాత చివరి కోరక ఎలా తీర్చాడు.. అలాగే ఈ జర్నిలో బాబుకి దేవిక(నయనతార)పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
Read More

కృష్ణం వందే జగద్గురుమ్ కాస్ట్ & క్రూ

కృష్ణం వందే జగద్గురుమ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్‌రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కృష్ణం వందే జగద్గురుమ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ చిత్రం ఎత్తుగడ బాగున్నట్లుగా ముగింపు బాగోదు. ముగింపే ముఖ్యంకాబట్టి... సినిమా విజయావకాసాలు సందేహమే. అలాగే సినిమా యాక్షన్ సీన్స్ ఉన్నా..క్లాస్ బ్యాక్ డ్రాప్ ఉండటంతో బి,సి సెంటర్లకు దూరం అవుతుందనిపిస్తుంది. ఏదైమైనా మంచి దర్శకుడు అని ఓ వర్గం చేత అనిపించుకున్న క్రిష్..తన పంథాలోనే ముందుకు వెళితే తనను నమ్మే అభిమాన వర్గాన్ని అయినా దూరం చేసుకోకుండా మిగులుతారు. ఇలాంటి యాక్షన్ చిత్రాలకు తెలుగులో ఇప్పటికే లెక్కకు మించిన దర్శకులు ఆల్రెడీ ఉన్నారు...ఇంకా రాబోతారు కాబట్టి క్రిష్..వేదం,గమ్యం లాంటి చిత్రాలతోనే ప్రయాణం చేస్తే తనదైన ముద్ర మిగులుతుంది. రాబోయే చిత్రాలలో ఆ జాగ్రత్త తీసుకుంటాడని ఆశిద్దాం.

కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కృష్ణం వందే జగద్గురుమ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+