X
నోటా

నోటా

Action | 05 Oct 2018 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నోటా స్టోరీ

నోటా సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్, ఎమ్ ఎస్ భాస్కర్, సంచన నటరాజన్, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆనంద్ శంకర్ వహించారు మరియు నిర్మాత కె ఇ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు.   కథ సీఎం వాసుదేవ్ (నాజర్) కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ) లండన్‌లో గేమ్ డెవలపర్. అమ్మాయిలు, మందు, జల్సాలతో మునిగి తేలే వరుణ్ తన తండ్రి అవినీతి కేసులో అరెస్ట్ కావడంతో అనూహ్య పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన తర్వాత తన తండ్రినే వ్యతిరేకించాల్సి వస్తుంది. తన కొడుకునే పదవి నుంచి దింపడానికి తండ్రి ప్రయత్నిస్తాడు. తన తండ్రి ఎత్తులకు పైఎత్తు వేసి  రాజకీయాలపై కనీస అవగాహన లేని వరుణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా చక్కదిద్దారు. ప్రత్యర్థి రాజకీయ నేతలు సాగించే వ్యూహాలను ఎలా చిత్తు చేశాడు? జర్నలిస్టు (మెహ్రీన్)‌తో వరుణ్‌కు ఉన్న సంబంధమేమిటి? మహేంద్ర (సత్యరాజ్), సీఎంకు ఉన్న గొడవ ఏమిటి? కుళ్లు, కుట్రలతో ఉన్న రాజకీయాల్లో వరుణ్ ఎలా రాణించాడు అనే ప్రశ్నలకు సమాధానమే నోటా సినిమా కథ.
Read More

నోటా కాస్ట్ & క్రూ

నోటా సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆనంద్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్యామ్ సి ఎస్
నిర్మాత కె ఇ జ్ఞానవేల్‌రాజా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నోటా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఎక్కుపెట్టిన సినీ విమర్శనాస్త్రం నోటా చిత్రం. విజయదేవరకొండ నటనా ప్రతిభతో ఈ సినిమా ఎలాగోలా నెగ్గుకొచ్చింది. తెలుగు నేటివిటి లేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన లోపం. ఆనంద్ శంకర్ టేకింగ్, స్క్రీన్ ప్లే నాసిరకంగా ఉంది. డైలాగులు, పాత్రలకు ఎంపిక చేసిన నటులు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాని విధంగా ఉంటుంది. అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం చిత్రాల తర్వాత ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను విజయ్ దేవరకొండ అధిగమించడం కష్టమే అని చెప్పవచ్చు. కథ, కథనాల పరంగా ఎన్నో లోపాలు ఉన్న ఈ చిత్రం సక్సెస్ సాధిస్తే అది కేవలం విజయ్ దేవరకొండకే క్రెడిట్ దక్కుతుంది.

నోటా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నోటా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+