X
తెలుగు » సినిమాలు » ఒక్కడినే
ఒక్కడినే

ఒక్కడినే

Action | Romance | 14 Feb 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఒక్కడినే స్టోరీ

ఒక్కడినే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్‌ , నిత్యామీనన్‌ , నాగబాబు, చంద్రమోహన్‌, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, యం.యస్‌.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్‌ రాగ నిర్వహించారు మరియు నిర్మాత సి వి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ స్వరాలు సమకుర్చరు. కథ విదేశాల్లో చదువుకుంటున్న శైలజ(నిత్యామీనన్) హ్యాలిడేస్ కు ఇంటికి వైజాగ్ వస్తుంది. అక్కడ ఆమెకు ఐఎఫ్ ఎస్ ట్రైనింగ్ లో ఉన్న సూర్యం(నారా రోహిత్)పరిచయమవుతాడు. వీరి పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకుందామనుకునే దాకా వస్తుంది. ఈ లోగా ఆమెకు సూర్యం గురించి ఓ నిజం తెలుస్తుంది. మరో ప్రక్క ఆమె ఎదురుగా కొన్ని హత్యలు జరుగుతాయి. ఇంతకీ ఆ హత్యలకూ సూర్యంకు సంభంధం ఉందా...కావాలనే సూర్యం ఆమె జీవితంలో ప్రవేశించాడా..ఇంతకూ సూర్యం ఎవరు...అతని టార్గెట్ ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

ఒక్కడినే కాస్ట్ & క్రూ

ఒక్కడినే సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీనివాస్‌ రాగ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కార్తిక్
నిర్మాత సి వి రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒక్కడినే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథలో కొత్తదనం లేకుండా తెలుగులో వచ్చే చాలా చిత్రాలు స్క్రీన్ ప్లే తో గట్టెక్కే ప్రయత్నం చేస్తూంటాయి. అయితే ఆ రకంగానూ ఒక్కడినే అలరించలేకపోయింది. ఎంటర్టైన్మెంట్ మిస్ కావటం...స్లో నేరేషన్ ఈ చిత్రం చూసే ప్రేక్షకుడికి శాపాల్లా తగిలాయి. నారా రోహిత్ ..ఫైట్స్ బాగా చేసినా డాన్స్ లలో ఈజ్ చూపలేకపోయాడు. ఇప్పుడున్న యువ హీరోలతో పోటీ పడాలంటే డాన్స్ లు, బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా కృషి చేయాలి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు ఈ రెండూ చాలా అవసరం. ఇక హీరోయిన్ గా నిత్యా మీనన్ ఎప్పటిలాగే తన నవ్వుతో మ్యాజిక్ చేసి తన సీన్స్ ని లాక్కెళ్లిపోయింది.

ఒక్కడినే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఒక్కడినే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+