X
తెలుగు » సినిమాలు » పైసా వసూల్
పైసా వసూల్

పైసా వసూల్

Action | Romance | 01 Sep 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పైసా వసూల్ స్టోరీ

పైసా వసూల్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, శ్రియా సరన్, ముస్కాన్ సేతి, కైరా దత్, అలీ, పవిత్ర లోకేష్, కబీర్ బేడి, విక్రమ్ జిత్ విర్క్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు మరియు నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రుబెన్స్ అందించారు.    కథ మాఫియా డాన్ బాబ్ మార్లీ(విక్రమ్ జీత్) ఆగడాలతో ఇండియా వణికిపోతూ ఉంటుంది. పోర్చుగల్‌లో ఉంటూ ఇండియాలో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్న బాబ్ మార్లీకి ఓ సెంట్రల్ మినిస్టర్ సపోర్టు కూడా ఉంటుంది. బాబ్ మార్లీ ఆట కట్టించడం పోలీసుల వల్ల కాక పోవడంతో...... ఆ క్రిమినల్‌ను అంతం చేసేందుకు తీహార్ జైలు నుండి వచ్చిన తేడా సింగ్(బాలకృష్ణ)‌కు ఆ బాధ్యత అప్పగిస్తారు. అయితే తేడా సింగ్ వ్యవహారం తేడాగా ఉండటంతో నిఘా పెట్టిన పోలీసులు.... అతడు పోర్చుగల్ నుండి వచ్చిన బాల అని గుర్తిస్తారు. బాలకు, బాబ్ మార్లీకి సంబంధం ఏమిటి? తేడా సింగ్‌గా అతడు ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది..... ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు శ్రీయ, ముస్కాన్ సేథిలతో లింక్ ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే 
Read More

పైసా వసూల్ కాస్ట్ & క్రూ

పైసా వసూల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పైసా వసూల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమాలో పెద్ద మైనస్ ఏదైనా ఉంది అంటే.... అది ఈ చిత్రానికి సంబంధించి కథ. పరమ రోటీన్ కథతో పూరి మరోసారి ప్రేక్షకులను బోర్ కొట్టించాడు. బాలయ్య ఇమేజ్‌కు ఫైట్లు, పాటలు, పంచ్ డైలాగులు జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయాలనే ఉద్దేశ్యమే తప్ప...... బలమైన కథతో బాలయ్య కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయే సినిమా తీద్దామనే ఉద్దేశ్యం మాత్రం కనిపించలేదు.

పైసా వసూల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పైసా వసూల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+