X
పరుగు

పరుగు

Action | Romance | 01 May 2008 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పరుగు స్టోరీ

పరుగు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, షీలా,  ప్రకాష్ రాజ్, పూనం బజ్వా, సునీల్, సుబ్బరాజు, జయసుధ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, జీవా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్కీన్ ప్లే ,దర్శకత్వం :భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు. కథ ఓ పల్లెటూరు పెద్దాయన(ప్రకాష్ రాజ్) పెద్దకూతురు (పూనం బజ్వా) పెళ్ళి జరుగుతూంటూంది. కాస్సేపటికి ఆమె తన ప్రియుడు(ఆ ఊరిలో పొలం పనులు చేసుకుని బ్రతికే కుటుంబంలోని కుర్రాడు) తో జంప్. దాంతో హర్ట్ అయిన ఆమె తండ్రి కూతురు కోసం వేట ప్రారంభిస్తాడు. ఆ కుర్రాడి ప్రెండ్స్ ని తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేస్తాడు. వాళ్ళలో కృష్ణ (అల్లు అర్జున్) అనే హుషారైన హైదరాబాద్ కుర్రాడుంటాడు. అతను ఈ హడావిడిలో పెద్దాయన మరో కూతురు మీనా(షీలా) తో ప్రేమలో పడతాడు. ఆమెని లేపుకు పోదామనుకుంటాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుందా? అసలే కోపంలో ఉన్న పెద్దాయన ఈ సారేం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.
Read More

పరుగు కాస్ట్ & క్రూ

పరుగు సిబ్బంది సమాచారం

దర్శకత్వం భాస్కర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పరుగు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెద్దలకి తెలిస్తే ఒప్పుకోరని ప్రేమించిన అమ్మాయిని లేవదీసుకు పోయే కుర్రాళ్ళదా తప్పు లేక వారి ప్రేమను గుర్తించని తల్లితండ్రులదా తప్పు అనే సమకాలీన సామాజిక సమస్యను చర్చిస్తూ సాగిన చిత్రం పరుగు. యేదైమైన దాదాపు మూడు గంటలు నిడివి ఉన్న ఈ సినిమా అరగంట వరకు ట్రిమ్ చేయవచ్చు. పాటలకోసం,అల్లు అర్జున్ డాన్స్ ల కోసం ఈ సినిమా చూడచ్చు. ఫ్యామిలీలకు పడితే నిలబడుతుంది. యూత్ ని ఆకట్టుకోవటం కష్టమే.

పరుగు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పరుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+