X
పవిత్ర

పవిత్ర

Romance | 07 Jun 2013 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పవిత్ర స్టోరీ

పవిత్ర సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీయ, శివాజీ , సాయికుమార్, కౌశిక్ బాబు, ఏవిఎస్, బ్రహ్మానందం, యండమూరి, అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, కొడవలస, రోజా, తెలంగాణ శకుంతల,తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శత్వం : జనార్ధన మహర్షి నిర్వహించారు మరియు నిర్మాతలు : గురజాల మహేశ్వర రెడ్డి, కరమశెట్టి సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ శ్రీలేఖ స్వరాలు సమకుర్చరు. కథ పవిత్ర(శ్రీయ) క్యాన్సర్ భారిన పడిన తన తల్లిని కాపాడుకోవడానికి డబ్బు సంపాదన మార్గంగా వేశ్య వృత్తిలోకి దిగుతుంది. ఖరీదైన వేశ్య అయిన ఆమె వద్దకు అవినీతి ఎమ్మేల్యే సుదర్శన్(సాయికుమార్), ఫేక్ బాబా సర్వ రోగా నిరోధానంద స్వామి(రవిబాబు) లాంటి వారు కూడా వస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును మున్నా(కౌషిక్ బాబు)ను పోటీలో నిలబెట్టాలని చూస్తాడు సుదర్శన్. మున్నా భయస్తుడు కావడంతో అనిలో మార్పు తేవడానికి కొడుకును పవిత్ర దగ్గరికి పంపిస్తాడు. దీంతో మున్నా పవిత్రను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని తండ్రితో చెప్పడంతో...రాజకీయంగా ప్లస్సవుతుందని వీరిద్దరికి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత కథ మలుపు తిరిగి పవిత్ర రాజకీయాల్లోకి వస్తుంది. మోడల్స్ గా మారుస్తానని అమ్మాయిలను మోసం చేస్తున్న శివ(శివాజీ)ని పవిత్ర పథకం ప్రకారం జైలుకు పంపడంతో శివ పవిత్రపై కక్షకట్టి చంపడానికి ప్లాన్ చేస్తాడు. పవిత్ర రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏమిటి? వచ్చి ఏం చేసింది? శివ ఏం చేసాడు అనేది తర్వాతి కథ.
Read More

పవిత్ర కాస్ట్ & క్రూ

పవిత్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం జనార్ధన మహర్షి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ శ్రీలేఖ
నిర్మాత కె సాదక్ కుమార్, మహేశ్వర రెడ్డి జి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పవిత్ర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తను అనుకున్న ప్రకారం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు...ప్రేక్షకులకు వినోదం పంచే అంశాన్ని మరిచాడు. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కొన్ని సీన్లు మరీ పేలగా ఉన్నాయి. దీంతో సినిమా బోరింగ్ గా తయారైంది. ముందే సినిమా క్లైమాక్స్ చూపి...మిగతా స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లాగా చూపడంతో ప్రేక్షకులకు ముందే స్టోరీ అర్థమై సస్పెన్స్ లేకుండా పోయింది.

పవిత్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పవిత్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+