X
సాహసం

సాహసం

Action | Romance | 12 Jun 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సాహసం స్టోరీ

సాహసం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్‌, తాప్సి , శక్తికపూర్‌, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్రశేఖర్‌ యేలేటి నిర్వహించారు మరియు నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చారు.  కథ గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) ఓ సెక్యురిటీ గార్డ్‌. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు పాకిస్ధాన్ లో ఉన్న ఓ పురాతన దేవాలయం( హింగ్లాజ్ దేవి) సొరంగ మార్గం లోపల నిక్షిప్తమై ఉంటాయి. అయితే అక్కడ ఉన్న నిథి కోసం..అప్పటికే... పాకిస్దాన్ లో ఓ గ్రూప్ (శక్తి కపూర్) తీవ్రంగా ప్రయత్నిస్తూంటుంది. ఆ దేవాలయం దగ్గరకు వెళ్లిన గౌతమ్.. ఆ నిధిని ఎలా బయిటపెట్టాడు...విలన్స్ నుంచి ఎలా ఆ నిధిని రక్షించాడు.. అతనికి శ్రీనిధి (తాప్సి) ఎలా పరిచయం అయ్యింది...ఆమెతో ఉన్న రిలేషన్ ఏమిటి అనేది మిగతా కథ.
Read More

సాహసం కాస్ట్ & క్రూ

సాహసం సిబ్బంది సమాచారం

దర్శకత్వం చంద్రశేఖర్‌ యేలేటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీ
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సాహసం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
నేషనల్ ట్రెజర్, మెకన్నాస్ గోల్డ్ వంటి ఎడ్వెంచర్ చిత్రాలను ఈ సినిమా గుర్తు చేసినా తెలుగులో వచ్చిన ఇండియా జోన్స్ అనుకుని సరదాగా ఓ లుక్ వేయవచ్చు. అలాగే రెగ్యులర్ తెలుగు కమర్షియల్ తరహాలో ఐటం సాంగ్, హీరో,హీరోయిన్ మధ్య రొమాన్స్, కామెడీ ఆశిస్తే మాత్రం పూర్తిగా నిరాశపడతారు.

సాహసం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సాహసం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+