X
తెలుగు » సినిమాలు » సిల్లీ ఫెలోస్
సిల్లీ ఫెలోస్

సిల్లీ ఫెలోస్

Comedy | 07 Sep 2018 | U |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

సిల్లీ ఫెలోస్ స్టోరీ

సిల్లీ ఫెలోస్ సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, అల్లరి నరేష్, పూర్ణ, చిత్ర శుక్ల, జయప్రకాష్ రెడ్డి, ఝాన్సి, పోసాని కృష్ణ మురళి, రఘు కురుమంచి, చలపతి రావు, రాజా రవింద్ర  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు మరియు నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ వసంత్ అందించారు.  కథ రాజకీయ వేత్త అయిన జాకెట్ జానకి రాం (జయప్రకాశ్‌రెడ్డి) కులాంతర వివాహాలు చేయిస్తుంటాడు. వీరబాబు (అల్లరి నరేష్) బలవంతం చేసి ఒప్పించడంతో పుష్ప (నందిని) అనే రికార్డింగ్ డ్యాన్సర్‌ను సురిబాబు (సునీల్) పెళ్లి చేసుకొంటాడు. కానీ అప్పటికే కృష్ణవేణి (పూర్ణ)తో ప్రేమలో ఉండటంతో వెంటనే విడాకులు తీసుకోవాలని అనుకొంటాడు. కథ ఇలా సాగుతుంటే ఎస్పై ఉద్యోగంలో చేరాలనే కోరికతో ఉన్న వాసంతి (చిత్ర శుక్ల)తో ప్రేమలో పడుతాడు. జాకెట్ జానకి రాంకు ఓ మినిస్టర్ చనిపోతూ తను దాచిన 500 కోట్ల గురించి చెబుతాడు. ఆ విషయం తెలిసిన జాకెట్ ప్రత్యర్థులు (రాజారవీంద్ర, పోసాని కృష్ణమురళీ) ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ పుష్ఫకు విడాకులు ఇవ్వాలనుకొన్న సురిబాబు ప్రయత్నం నెరవేరింది. కృష్ణవేణితో సురిబాబు పెళ్లి జరిగిందా? వాసంతి ఇన్స్‌పెక్టర్ అయిందా? వాసంతి, వీరబాబు ప్రేమ కొలిక్కి వచ్చిందా? 500 కోట్ల రూపాయల ఆచూకి దొరికిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే సిల్లీ ఫెలోస్ సినిమా కథ.
Read More

సిల్లీ ఫెలోస్ కాస్ట్ & క్రూ

సిల్లీ ఫెలోస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం భీమనేని శ్రీనివాస రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీ వసంత్
నిర్మాత కిరణ్ రెడ్ది, భరత్ చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సిల్లీ ఫెలోస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సిల్లీ ఫెల్లోస్ చిత్రం నాసిరకమైన రకమైనా హాస్య చిత్రం. రొటీన్ కథ, కథనాలు, కామెడీతో విసుగుపుట్టించే చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో వచ్చే స్పందనను బట్టి సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

సిల్లీ ఫెలోస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • A very good movie in which a strict police officer fights against the drugs. The direction by S Narayan is vey much interesting.

×
2.6 /5 Your Rating

సిల్లీ ఫెలోస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+