X
తెలుగు » సినిమాలు » సుడిగాడు
సుడిగాడు

సుడిగాడు

Comedy | Romance | 24 Aug 2012 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

సుడిగాడు స్టోరీ

సుడిగాడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, మోనల్ గజ్జర్ , చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణు మాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు నిర్వహించారు మరియు నిర్మాత డి చంద్రశేకర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీవసంత్ స్వరాలు సమకుర్చారు. కథ సీమలో... కామేష్ (అల్లరి నరేష్), హేమ దంపతులకు సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ ఫుల్ గా పుట్టిన బిడ్డ శివ(అల్లరి నరేష్ డబుల్). పుట్టగానే వాడిపై పగ పెచ్చుకున్న తిక్కలరెడ్డి (జయప్రకాష్ రెడ్డి) వాడ్నిఆ పసి పిల్లాడ్ని పొత్తిళ్లలోనే చంపాయాలనుకుంటాడు. ఆ ప్రమాదం నుంచి కాపాడి ,భావి తెలుగు హీరోని బ్రతికించటానికి కామేష్ తన తల్లి (కోవై సరళ)కి ఇచ్చి తప్పించి హైదరాబాద్ పంపేస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ రాజధాని హైదరాబాద్ వచ్చిన శివ స్టార్ హీరోలకే సొంతమైన బుల్లెట్స్ కు ఎదురెళ్లటం, కాలాన్ని శాసించటం వంటి అద్బుత లక్షణాలతో పెరిగి పెద్దవుతాడు. ఓ ప్రక్క తన తెలివితేటలతో మాఫియాని ఎదుర్కొంటూ.. ప్రియ(మోనాల్ గజ్జల్)తో ప్రేమలో పడతాడు. అనితర సాధ్యమైన ఆమె ప్రేమను ఎలా పొందాడు.. చిన్నప్పుడే విడిపోయిన తన తల్లి తండ్రులను ఎలా కలిసాడు... పనిలో పనిగా తన భాధ్యత అయిన దేశాన్ని రక్షించటం అనే కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేది మిగతా కథ. 
Read More

సుడిగాడు కాస్ట్ & క్రూ

సుడిగాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం భీమనేని శ్రీనివాస రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీవసంత్
నిర్మాత చంద్రశేఖర్ డి రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సుడిగాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా ఇవివి సత్యనారాయణ వంటి దర్శకులు గతంలో ఇంతకన్నా గొప్పగా ప్యారెడీ లు చేసి నవ్వించినా ఇలా పూర్తి ప్యారెడీలతో సినిమా ఎవరూ తీయలేదు. కాబట్టి... ఈ కొత్త ప్రయోగాన్ని ఓసారి చూసి నవ్వుకోవచ్చు. ప్రోమోలు, పోస్టర్స్ చూసి మరీ ఏదో అద్బుతం చూడబోతున్నాం... అని పిక్స్ అయి సినిమాకు వెళ్లకపోతే మంచి టైం పాస్ వ్యవహారమే... ఫైనల్ గా 'సుడిగాడు'కి సుడి ఉంది.

సుడిగాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సుడిగాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+