X
తెలుగు » సినిమాలు » వెంకీ మామ
వెంకీ మామ

వెంకీ మామ

Action | Comedy | Romance | 13 Dec 2019 | U/A | 149 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

వెంకీ మామ స్టోరీ

వెంకీ మామ సినిమా యాక్షన్, కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, నాగ చైతన్య, రాశి కన్నా, పాయల్  రాజ్‌పుత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, నాజర్, చమ్మక్ చంద్ర   తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర వహించారు  మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందించారు.  కథ  జాతకం చెప్పడంలో సిద్దహస్తులైన రామ్ నారాయణ (నాజర్) కొడుకు వెంకటరత్నం (వెంకటేష్).. తన తండ్రిని ఎదురించి అక్కకు పెళ్లిచేస్తాడు. జాతకాలు కలవలేదు పెళ్లి వద్దు, బిడ్డ పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు చనిపోతారని జాతకం చెబుతుందని వారించినా తండ్రి మాట వినకుండా పెళ్లి చేస్తాడు. దీంతో ఆ జాతకమే నిజమై కార్తీక్ శివరామ్ (నాగ చైతన్య) పుట్టిన ఏడాదికి తల్లిదండ్రులు మరణిస్తారు. అలాంటి జాతకాలున్నవారికి పుట్టిన వాడికి అలానే ఉంటుందని, వాడిని అనాథలా వదిలేయండని చెబుతాడు. అయితే జాతకాలను మార్చే శక్తి మనిషి ప్రేమకుందని నమ్మే వెంకటరత్నం తన మేనల్లుడిని పెంచుకుంటాడు. ఇక వారిద్దరికి ఎదురైన కష్టాలు ఏంటన్నదే కథ.
Read More

వెంకీ మామ కాస్ట్ & క్రూ

వెంకీ మామ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవింద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వెంకీ మామ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇది నిజంగానే ‘వెంకీ'మామ సినిమానే. అయితే మామఅల్లుళ్లు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో తెరపై ఓ నిండుదనం కనిపిస్తుంది. మొత్తానికి వెంకీ మామ సక్సెస్ అయ్యాడు. ఇక కమర్షియల్‌గా వెంకీమామ స్టామినా ఏంటన్నది చూడాలి.

వెంకీ మామ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వెంకీ మామ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+