Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాస్య ని మర్చిపోను, అవన్నీ వెంట్రుకతో సమానం: యాంకర్ రవి
ఒక లైవ్ చాట్ లో మాట్లాడిన రవి ఫ్యాన్స్ వేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ.. లాస్యను మరిచిపోయే ప్రసక్తే లేదని, ఆమె మంచి స్నేహితురాలని రవి చెప్పాడు.
బుల్లితెర నటీమణి లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బుల్లితెరకు దూరమై ఒక సినిమా ఛాన్స్ కొట్టేసిన లాస్య కెరీర్ దూసుకుపోతుందని అందరూ అనుకునేలోపే అమ్మడుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. తాజాగా లాస్య నిశ్చితార్థం మరాఠి వ్యక్తి అయిన మంజునాధ్‌తో జరిగింది. అప్పటిదాకా అందరికీ ఒక అనుమానం ఉండేది రవీ లాస్య లమధ్య ఏదో ఉందీ అని. వారిద్దరి మధ్యా ఉండే సింక్ అలా అనుకోవటానికి కారణమై ఉండొచ్చు.
లాస్యనిశ్చితార్థ వేడుకలో రవి ఏడ్చేశాడని వార్తలొచ్చాయి. లాస్యను పక్కన బెట్టి శ్రీముఖితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రవితో బ్రేకప్ అయ్యాక లాస్య వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే లాస్య-శ్రీముఖిలతో తన పేరును లింక్ చేస్తూ వస్తున్న రూమర్లపై సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన రవి లాస్య విషయం లో వచ్చిన కొన్ని ప్రశ్నల విషయం లో బాగానే సీరియస్ అయ్యాడు. ఆ ప్రశ్నలకు తీవ్రంగానే స్పందించాడు కూడా
లాస్య సూసైడ్ :
పర్సనల్ విషయం కిందే:
ఒక
కార్యక్రమంలో
రవి,
లాస్యల
రిలేషన్
గురించి
సుమ
కూడా
అడిగేసింది.
తామిద్దరము
మంచి
స్నేహితులమని
వారు
చెప్పేశారు.
అయినా
ఎవరూ
నమ్మలేదు.
అంతే
కాదు
మధ్యలో
శ్రీ
ముఖీ
రవీ
క్లోజ్
గా
కనిపించటమూ,
ఉన్నట్టుండీ
లాస్య
బుల్లితెరకి
దూరం
జరగటమూ
రవి
లాస్యల
పర్సనల్
విషయం
కిందే
లెక్కేసి
మాట్లాడుకున్నారు
చాలా
మంది.
రాజా మీరు కేక:
ఈమధ్యే
ఒక
లైవ్
చాట్
లో
మాట్లాడిన
రవి
ఫ్యాన్స్
వేసిన
కొన్ని
ప్రశ్నలకు
సమాధానమిస్తూ..
లాస్యను
మరిచిపోయే
ప్రసక్తే
లేదని,
ఆమె
మంచి
స్నేహితురాలని
రవి
చెప్పాడు.
తనతో
టచ్‌లో
ఉంటున్నానని,
లాస్య
త్వరలోనే
‘రాజా
మీరు
కేక'
అనే
సినిమాతో
మన
ముందుకు
వస్తుందని,
ఆ
సినిమా
కోసం
తాను
కూడా
ఎంతగానో
వెయిట్
చేస్తున్నట్టు
చెప్పాడు.
మంచి కొలీగ్:
తనకు
ఆమెకు
ఏదో
ఉందని
నెగటివ్‌గా
రాస్తున్నారు.
నెగటివ్
విషయాలను
తాను
పెద్దగా
పట్టించుకోను.
నెగటివ్
వార్తలను
వెంట్రుకతో
సమానంగా
తీసిపారేస్తాననీ
చెప్పిన
రవి.
శ్రీ
ముఖి
విషయం
లో
కూడా
ఒక
క్లారిటీ
ఇచ్చేసడు.
శ్రీముఖి
తనకు
మంచి
కొలీగ్
అని,
తామంతా
షోలో
భాగంగానే
అలా
బిహేవ్
చేస్తాం
,
ముద్దులు పెట్టుకోవడం:
ముద్దులు
పెట్టుకోవడం,
తన్నుకోవడం
వంటివి
కేవలం
షోలో
భాగంగానే
చేస్తాం
తప్ప,
వేరే
ఉద్దేశం
లేదని
చెప్పాడు.
తమ
గురించి
నెగటివ్‌గా
రాస్తే
అది
ప్రమోషన్
గానే
పనికొస్తుందని,
టీవీల్లో
కనిపించే
మా
గురించి
ఫ్యాన్స్
మాట్లాడుకుంటారని..
అది
నెగటివ్
అయినా
తన
కెరీర్
కి
ప్లస్సే
అవుతుందని
రవి
అన్నాడు.
మాట్లాడుకునే వెళ్తాం:
ఇక
బయట
ఈవెంట్స్
కి
కూడా
తాము
ముందుగానే
మాట్లాడుకునే
వెళ్తాం
తప్పా,
బయట
వాళ్ళు
అనుకున్నట్టు
ఏమీ
ఉండదని
రవి
తెలిపాడు.
అంతే
కాదు
మేము
పక్కా
ప్రొఫెషనల్
అని
కూడా
ఆవేశంగా
రవి
చెప్పాడు.