»   » అలా చేస్తే కొడుకులని కూడా చూడను, తల నరికేస్తా: షారుక్ ఖాన్ సంచలనం

అలా చేస్తే కొడుకులని కూడా చూడను, తల నరికేస్తా: షారుక్ ఖాన్ సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంలో బెంగుళూరులో మహిళ పట్ల జరిగిన దారుణ సంఘటనలు దేశం మొత్తాన్ని కదిలించాయి. మహిళల పట్ల ఆకతాయిలు అలా ప్రవర్తించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ మహిళలపై ఇలాంటి సంఘటనల జరుగడంపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవేళ తన కొడుకులు ఆర్యన్ ఖాన్, అబ్‌రామ్ ఖాన్‌లు మహిళలను కించపరిచినట్లు తెలిస్తే వారి తలలను నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు.

మహిళలను గౌరవించాలని, వారి పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని తన కొడుకులకు చెబుతుంటానని షారుక్ ఖాన్ తెలిపారు.

మార్పు రావాలి

మార్పు రావాలి

నిత్యం మహిళలు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించారు.

నేను అర్హుడినో కాదో తెలియదు, మా అమ్మ హైదరాబాదే: షారుఖ్

నేను అర్హుడినో కాదో తెలియదు, మా అమ్మ హైదరాబాదే: షారుఖ్

బాలీవుడ్‌ స్టార్ షారుక్‌ ఖాన్‌ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ వర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకున్న సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కింగ్ ఆఫ్ రొమాన్స్: రియల్ లైఫ్‌లోనూ.. (షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్)

కింగ్ ఆఫ్ రొమాన్స్: రియల్ లైఫ్‌లోనూ.. (షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్)

బాలీవుడ్లో లవర్ బాయ్‌గా కెరీర్ మొదలు పెట్టిన షారుక్ ఖాన్ రొమాంటిక్ హీరోగా, కొంగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాదు,రియల్ లైఫ్ లోనూ షారుక్ అంతే....(షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

మా కుక్క కూడా నన్ను అలా అనుకోదు: స్టార్ హీరో సంచలన కామెంట్

మా కుక్క కూడా నన్ను అలా అనుకోదు: స్టార్ హీరో సంచలన కామెంట్

బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ తనను ‘గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును బహూకరించిన అనంతరం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Shahrukh Khan says he will ‘behead’ of his sons with his own hands if they hurt a woman. In an interview with Femina, Shah Rukh said, "I tell Aryan and even AbRam never hurt a woman. If you do, I'll behead you. And no, times have not changed. A girl is not your chhadi-buddy; show some respect."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu