For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మా ఆయన ఏడాదికొక అమ్మాయితో.. మహేష్‌, పవన్ కల్యాణ్ లేకపోతే.. కౌశల్ కంటతడి

  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

  పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేయి వేసి.. అందరికీ స్పాట్ పెట్టా.. బిగ్ బాస్ విజేత కౌశల్!

  పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేయి వేసి.. అందరికీ స్పాట్ పెట్టా.. బిగ్ బాస్ విజేత కౌశల్!

  113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. అందరూ ఊహించని విధంగానే కౌశల్ విజేతగా నిలిచాడు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ ని కౌశల్ అందుకున్నాడు. ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా అదరగొట్టాడు. గీత మాధురి రన్నరప్ గా నిలిచింది. కౌశల్ ఆర్మీ నుంచి కౌశల్ కు పెద్ద ఎత్తున స్పందన లభించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత కౌశల్ ఆర్మీ నిర్వహించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ లో కౌశల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు బిగ్ బాస్ గురించి తెలియజేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అభిమానులని కొట్టిన బాలయ్య, కాలితో తన్నాడు.. ఆగ్రహంతో ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న ఫ్యాన్స్!

  అభిమానులని కొట్టిన బాలయ్య, కాలితో తన్నాడు.. ఆగ్రహంతో ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న ఫ్యాన్స్!

  సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో మారు వార్తల్లో నిలిచారు. ఇటీవల బాలకృష్ణ తరచుగా వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య అభిమానులపై చేయి చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ తెలంగాణాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తారక్ మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.. ఎన్టీఆర్ స్పీచ్‌కు ఫిదా, ఆ ఒక్క మాటతో!

  తారక్ మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.. ఎన్టీఆర్ స్పీచ్‌కు ఫిదా, ఆ ఒక్క మాటతో!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో అరవింద సమేత చిత్రం ముస్తాబవుతోంది. దసరా కానుకగా అరవింద సమేత చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్ననే హైదరాబాద్ లో జరిగింది. తీవ్రమైన భావోద్వేగ పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తన తండ్రి హరికృష్ణ మరణించిన తరువాత విడుదల కాబోతున్న చిత్రం కావడంతో ఎన్టీఆర్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. అంతటి ఎమోషన్ లో కూడా అభిమానులని ఉద్దేశించిన ప్రసంగించిన ఎన్టీఆర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మా ఆయన ఏడాదికొక అమ్మాయితో వస్తాడు.. ఆమె అలాగే వచ్చింది.. స్టార్ హీరో భార్య సంచలనం!

  మా ఆయన ఏడాదికొక అమ్మాయితో వస్తాడు.. ఆమె అలాగే వచ్చింది.. స్టార్ హీరో భార్య సంచలనం!

  కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోయారు. భార్యలతో ఇంటిపోరు ఒకవైపు ఉంటె.. మరో వైపు కేసులతో సమతమతమవుతున్నాడు. దునియా విజయ్ మొదటి భార్య నాగరత్నకి, రెండవ భార్య కీర్తికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన కుటుంబం ఇలా రోడ్డున పడడానికి కారణం కీర్తి అంటూ నగరత్న సంచలన వ్యాఖ్యలు చేసింది. మీడియా సమావేశం నిర్వహించి మరీ కీర్తిపై తీవ్రమైన విమర్శలు చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలయ్య కాళ్ళు మొక్కుతున్న నిరుపేద.. ఫోటో వైరల్, మళ్ళీ హాట్ టాపిక్.. కారణం ఇదే!

  బాలయ్య కాళ్ళు మొక్కుతున్న నిరుపేద.. ఫోటో వైరల్, మళ్ళీ హాట్ టాపిక్.. కారణం ఇదే!

  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాకుడు చిత్రం మొదటి భాగంగా, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రెండవ భాగంగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ కృష్ణ జిల్లా హంసల దీవిలో జరిగుతోంది. పలు వివాదాస్పద సంఘటనలతో బాలయ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజగా బాలయ్య గురించి మరో వార్త బయటకు వచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎవరి దగ్గరో పడుకుంటే నేను సమాధానం చెప్పాలా?... పవన్ కామెంటుపై శ్రీరెడ్డి ఫైర్!

  ఎవరి దగ్గరో పడుకుంటే నేను సమాధానం చెప్పాలా?... పవన్ కామెంటుపై శ్రీరెడ్డి ఫైర్!

  జనసేన పార్టీ తరుపున రాజకీయ పోరాట యాత్ర చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల ఆయన తన ప్రసంగంలో 'ఎవరు ఎవరి దగ్గరో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలట' అంటూ వేసిన వ్యంగాస్త్రం మీద శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మందు కొట్టా... పంచులతో మంచు లక్ష్మికి నాగార్జున ఝలక్.... పిచ్చి ప్రశ్నలు వద్దన్న నాని!

  మందు కొట్టా... పంచులతో మంచు లక్ష్మికి నాగార్జున ఝలక్.... పిచ్చి ప్రశ్నలు వద్దన్న నాని!

  'దేవదాస్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ మూవీ స్టార్స్ నాగార్జున, నాని, రష్మిక, ఆకాంక్షలతో.... మంచు లక్ష్మి ఓ స్పెషల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ప్రశ్నలు అడుగుతుంటే వారంతా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్‌తో ఢీ కొంటే నష్టపోతానని తెలుసు... వాళ్లు అలా అనడం నచ్చలేదు: విజయ్ దేవరకొండ

  ఎన్టీఆర్‌తో ఢీ కొంటే నష్టపోతానని తెలుసు... వాళ్లు అలా అనడం నచ్చలేదు: విజయ్ దేవరకొండ

  ఒక పెద్ద స్టార్ సినిమాతో నా సినిమా రిలీజ్ చేస్తే నా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. ఆ విషయం నాకూ తెలుసు. నా సినిమా బడ్జెట్‌తో పోలిస్తే ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎక్కవ మంది ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న యాక్టర్. సినిమా బావుందా? బాగోలేదా? అనే విషయంతో సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్ ఉంటే చాలు చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. కామన్ సెన్స్ వైజ్ ఆయన సినిమా రోజే నా సినిమా రిలీజ్ చేస్తే నష్టపోయేది మేమే... అని విజయ్ దేవరకొండ అన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది: రాజేంద్రప్రసాద్ ఎమోషనల్

  నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది: రాజేంద్రప్రసాద్ ఎమోషనల్

  ఒక తల్లిలేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు. నా పదవ ఏట మా అమ్మ చనిపోయింది. నాకు ఒకే ఒక కూతురు... పేరు గాయిత్రి. ఆమెతో నేను మాట్లాడను. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయింది. ఇవన్నీ మామూలు విషయాలే. ‘బేవార్స్' సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన పాట విన్న తర్వాత నా కూతురును ఇంటికి పిలిచించి ఆ పాట వినిపించాలనిపించింది... అని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అప్పుడే కసి పెరిగింది, డైరెక్టర్ల కోసం వెయిటింగ్, నా తడాఖా చూపిస్తా: కౌశల్

  అప్పుడే కసి పెరిగింది, డైరెక్టర్ల కోసం వెయిటింగ్, నా తడాఖా చూపిస్తా: కౌశల్

  బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్.... టైటిల్‌తో బయకు వచ్చిన అనంతరం కౌశల్ ఆర్మీ నిర్వహించిన విజయోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. అక్కడ హౌస్‌లో కష్టపడుతూ నా గేమ్ ఆడింది మిమ్మల్ని సంపాదించుకోవడం కోసమే. ఇపుడు మీరు చెప్పండి నేనేం చేయాలో అంటూ తన అభిమాలను ఉద్దేశించి కౌశల్ వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే ఫ్యాన్స్ అంతా... నువ్వు సినిమా హీరో కావాలంటూ నినాదాలు చేశారు. దీనికి కౌశల్ రియాక్ట్ అవుతూ తప్పకుండా మీ కోరిక తీరుస్తాను అంటూ మాట ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తేజస్వి, బాబు గోగినేని బుద్ది మారలేదు.. కౌశల్‌పై ఎటాక్.. ఇంట్లో మళ్లీ గ్రూప్ పాలిటిక్స్!

  తేజస్వి, బాబు గోగినేని బుద్ది మారలేదు.. కౌశల్‌పై ఎటాక్.. ఇంట్లో మళ్లీ గ్రూప్ పాలిటిక్స్!

  ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కౌశల్‌తో కలువడానికి తేజస్వి మదివాడ పెద్దగా ఆసక్తి చూపలేకపోయింది. అంతేకాకుండా కౌశల్‌ను ఉద్దేశించి తనీష్‌తో పరోక్షంగా మాటలు విసిరింది. కౌశల్‌కు బయట ఉన్న క్రేజ్‌ను చెడు విధంగా చూపించే ప్రయత్నం చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పూజా మాట విని ఏడ్చాను.. బాబు గోగినేని, తనీష్ ఉత్తి డొల్లా.. అలా స్పాట్ పెట్టా.. కౌశల్

  పూజా మాట విని ఏడ్చాను.. బాబు గోగినేని, తనీష్ ఉత్తి డొల్లా.. అలా స్పాట్ పెట్టా.. కౌశల్

  బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ ఆర్మీని ఉద్దేశించి కౌశల్ మాట్లాడాడు. ఇంటిలో జరిగిన విషయాల గురించి.. ఇంటి సభ్యుల గురించి పలు విషయాలు వెల్లడించారు. కౌశల్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే.. అఖిల్ కెరీర్‌ను నాశనం చేయలేను.. కార్తీకేయ

  నా డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే.. అఖిల్ కెరీర్‌ను నాశనం చేయలేను.. కార్తీకేయ

  ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తన పెళ్లి గురించి కార్తీకేయ కొంత క్లారిటీ ఇచ్చారు. ఇంకా వివాహ వేదిక ఎక్కడ అనేది డిసైడ్ కాలేదని చెప్పారు. అలాగే తన స్నేహితుడు అఖిల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కార్తీకేయ ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్‌, పవన్ కల్యాణ్ లేకపోతే.. మూట, ముళ్లే సర్దుకొనేవాడిని.. కౌశల్ కంటతడి

  మహేష్‌, పవన్ కల్యాణ్ లేకపోతే.. మూట, ముళ్లే సర్దుకొనేవాడిని.. కౌశల్ కంటతడి

  బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా.. బయటకు వచ్చాక కూడా కౌశల్‌కు అశేష ప్రజాదరణ లభిస్తున్నది. దేశ విదేశాల నుంచి అభినందనల వెల్లువ వెల్లువెత్తుతున్నది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ తన జీవితంలోని ముఖ్య సంఘటనలు వెల్లడించారు. కౌశల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  17 ఏళ్ల వయసులోనే ఆ పనులు.. దాని కోసం చాలా కోల్పోయా.. రానా

  17 ఏళ్ల వయసులోనే ఆ పనులు.. దాని కోసం చాలా కోల్పోయా.. రానా

  హథీ మేరే సాథీ, మరట్వాడా వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాలో. అమర్ చిత్ర కథ, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి సినిమాల్లో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. తాజాగా ఆయన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Rashmika Mandanna, Shilpa Shetty, Chiranjeevi, Sri Reddy, Bigg Boss 2, Kaushal, Babu Gogineni, Aravind Sametha movie, Nutan Naidu, Bigg Boss and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X