X
తెలుగు » సినిమాలు » దొంగల ముఠా
దొంగల ముఠా

దొంగల ముఠా

Comedy | Romance | 17 Mar 2011 | U |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

దొంగల ముఠా స్టోరీ

దొంగల ముఠా సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, చార్మి, మంచు లక్ష్మీప్రసన్న, ప్రకాష్‌ రాజ్‌, సుబ్బరాజు, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సుప్రీత్‌, అజయ్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాంగోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మత కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అమర్ మహేలే స్వరాలు సమకుర్చరు. కథ సుధీర్(రవితేజ) తన భార్య రాణి(చార్మి)ని తీసుకుని ఆమె ప్రెండ్ పెళ్ళికి కారులో బయిలుదేరతాడు. అన్ని ధ్రిల్లర్ సినిమాల్లోలాగానే ఓ నిర్మానుష్య ప్రదేశానికి వచ్చేసరికి కారు ట్రబుల్ ఇస్తుంది. దాంతో అందరూ ఊహించినట్లుగానే ఎదురుగా ఉన్న ఓ రిసార్టు లోకి వెళతారు. ఇక అప్పటికే ఆ రిసార్టుని విచిత్రంగా బిహేవ్ చేసే ముగ్గురు (సుబ్బరాజు, సుప్రీత్,బ్రహ్మాజి) ఆక్యుపై చేసి ఉంటారు. వీళ్ళు విలన్స్ అని అర్ధం కావటానికి హీరోకి కాస్త టైమ్ పడుతుంది. ఆ తర్వాత తన భార్యని తీసుకుని అక్కడనుంచి తప్పించుకు పోదామనకుంటాడు. కానీ రాణి మీద కన్నేసిన వాళ్ళు వీళ్ళని అంత తేలిగ్గా వదులుతారా..అలాంటి స్ధితిలో ఇరుక్కుపోయిన సుధీర్ ఏం చేసాడు...ఈ కథకీ మంచు లక్ష్మి కి సంభందం ఏమిటి, బ్రహ్మానందం ఈ ట్రూప్ లోకి ఎలా వచ్చి పడ్డాడు అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

దొంగల ముఠా కాస్ట్ & క్రూ

దొంగల ముఠా సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అమర్ మోహ్లి
నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దొంగల ముఠా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
"ఈ సినిమాకి ఆరున్నర లక్షలు ఖర్చయింది. ఐదు రోజుల్లో షూటింగ్ చేసాను.ఈ చిత్రం ఒక్క షో ఆడినా అది హిట్టే" అంటూ గత కొద్ది రోజులుగా ఊదరకొడుతున్న వర్మ 'దొంగలముఠా' ఆర్భాటంగా విడుదలైంది. అలాగే ఆయన కోరుకున్నట్లుగానే ఒక్క షో సినిమాలాగానే ఆడేటట్లు...ఆ ఆరు లక్షలే వచ్చేటట్లు కనపడుతోంది. రవితేజ,చార్మి వంటి స్టార్స్ ఉన్నా మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలని ఈ సినిమా సాంకేతికంగా (కేనన్ 5 కెమెరా ల ఎఫెక్టు) చాలా పూర్ గా ఉంది. సినిమా అంతా మసక ..మసకగా ఉన్న ఈ చిత్రం కథ,కథనాల పరంగానూ జాగ్రత్త తీసుకోకపోవటంతో ప్రేక్షకుడుకి సహన పరీక్షే ఎదురైంది.

దొంగల ముఠా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దొంగల ముఠా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+