X
తెలుగు » సినిమాలు » ఇద్దరమ్మాయిలతో
ఇద్దరమ్మాయిలతో

ఇద్దరమ్మాయిలతో

Action | Romance | 31 May 2013 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఇద్దరమ్మాయిలతో స్టోరీ

ఇద్దరమ్మాయిలతో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ ,బ్రహ్మానందం, నాజర్, అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ స్పెయిన్ లో సంజు రెడ్డి(అల్లు అర్జున్) గిటారిస్ట్ ఉంటూ బ్యాండ్ మెయింటైన్ చేస్తూంటాడు. అక్కడికి పై చదువు నిమిత్తం వచ్చిన ఆకాంక్ష(కేధరిన్) కి తను రెంట్ కి దిగిన రూమ్ లో ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరి అంతకుముందు ఆ గదిలో ఉన్న టెనెంట్ కోమలి శంకరాభరణం(అమలా పాల్)ది. ఎంతో ఆసక్తిగా ఆ డైరీ తిరగేసిన ఆకాంక్షకు అందులో సంజు,కోమలిల లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ చదువుతూ...ఫాలో అవుతూ బయిట ఆమె సంజుని పరిచయం చేసుకుంటుంది...అతి త్వరలోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. అంతేకాదు ఆ లవ్ స్టోరీ లో ఉన్న ట్విస్ట్ కు షాక్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి...సంజు ...ఈ ఇద్దరమ్మాయిల్లో ఎవరిని ఏక్సెప్ట్ చేసాడనేది మిగతా కథ.
Read More

ఇద్దరమ్మాయిలతో కాస్ట్ & క్రూ

ఇద్దరమ్మాయిలతో సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత బండ్ల గణేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇద్దరమ్మాయిలతో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సాధారణంగా ఇలాంటి యాక్షన్ చిత్రాల్లో హీరోని తన శాయిశక్తులా విలన్ వెంటాడుతూ ఉంటే...దాన్నుంచి తప్పించుకుంటూ హీరో వారిపై ఎదురు దాడి చేస్తేనే కిక్ ఉంటుంది. అదే ఈ సినిమాలో మిస్సైంది. విలన్ ..పెద్ద సీరియస్ గా హీరోని తీసుకున్నట్లు కనపడడు. దాంతో హీరో పాత్ర ప్యాసివ్ గా మారింది. ఎంతసేపూ కేథరిన్ కు,హీరోకు మధ్య సీన్స్ పెట్టారు కానీ విలన్ ని క్లైమాక్స్ దాకా పట్టించుకోకుండా వదిలేసారు. లవ్ కు తగిన రీతిలో యాక్షన్ కూడా ఉండి ఉంటే సినిమా బాగుండేది.

ఇద్దరమ్మాయిలతో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇద్దరమ్మాయిలతో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+