X
నాయకి

నాయకి

Thriller | 15 Jul 2016 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నాయకి స్టోరీ

నాయకి సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు త్రిష కృష్ణన్, గణేష్ వెంకట్రామన్, సుష్మ రాజ్, సత్యం రాజేష్, జయప్రకాష్ వి, మనోబాల, బ్రహ్మానందం, కోవై సరళ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోవి నిర్వహించారు మరియు నిర్మాత గిరిధర్ మామిడి పల్లి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరాలు సమకుర్చరు.  కథ దుండగల్‌ ప్రాంతంలో వరుసగా కొంతమంది వ్యక్తులు అపహరణకు గురవుతుంటారు. అక్కడకు వెళ్లిన వాళ్లెవ్వరూ తిరిగి రారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని డేంజర్‌ జోన్‌లో పెడుతుంది. క్రమంగా వూరు ఖాళీ అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ వూరి పొలిమేరలో ఓ గోడ కడుతుంది. సంజయ్ ("సత్యం" రాజేశ్) అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఓసారి అనుకోకుండా దుండగల్‌ ప్రాంతంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడున్న ఒక బంగ్లాలో గాయత్రి (త్రిష) ఆత్మ తిరుగుతుంటుంది. దయ్యాలమీద నమ్మకం ఉందదు కానీ నిజానికి సంజయ్ చాలా భయస్తుడు. కానీ అమ్మాయిల ముందు బిల్డప్‌ కోసం తాను దయ్యాలను చెడుగుడు ఆడుకుంటాను అన్న రేంజ్ లో మాట్లాడుతూంటాడు. అలాంటి సంజయ్ కి గాయత్రి ఆత్మ తో ఎలాంటి అనుభవాలెదురయ్యాయి? దుండగల్‌ ప్రాంతంలో కనపడకుండా పోయిన చాలామందికీ గాయత్రీకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు సంజయ్‌ అక్కడకు ఎందుకు వెళ్లాడు? గాయత్రి కథేంటి...అనేది మిగతా కథా. 
Read More

నాయకి కాస్ట్ & క్రూ

నాయకి సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రఘు కుంచే
నిర్మాత గిరిధర్ మామిడిపల్లి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నాయకి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'లవ్‌ యు బంగారం' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు గోవి గత కొంత కాలంగా సక్సెస్‌లు అవుతున్న హర్రర్‌ కామెడీ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాడు. భయపెడుతూనే నవ్వించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ కథను ఎంపిక చేసుకున్నాడు. అటు నవ్వించ లేకా ఇటు భయపెట్టనూ లేక సోసోగా నాయకిని నిలబెట్టాడు. రెండు విధాలుగా విఫలం అయిన దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. త్రిష వంటి హీరోయిన్‌ను చేతిలో పెట్టుకుని దర్శకుడు వృదా చేసుకున్నాడు అని చెప్పక తప్పదు. అటు హర్రర్ అభిమానులని కానీ ఇటు హర్రర్ కామెడీ అబిమానులని కానీ సంతృప్తి పరచలేకపోయింది.

నాయకి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నాయకి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+