
నేను లోకల్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, సచిన్ కేడెకర్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినాథరావు నక్కిన నిర్వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.
కథ
స్లిప్పులు పెట్టి ఇంజీనీరింగ్ పాసైన బాబు(నాని) వాట్ నెక్ట్స్ అనే డైలామాలో ఉన్నప్పుడు (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. సినిమా రూల్ ప్రకారం...ఆమె హీరోయి న్ కాబట్టి..వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. అంతేకాకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు....
-
త్రినాథరావు నక్కినDirector
-
దిల్ రాజుProducer
-
దేవిశ్రీ ప్రసాద్Music Director
-
చంద్రాబోస్Lyricst
-
శ్రీ మణిLyricst
-
Telugu.filmibeat.comఎంత కామెడీ కథ అయినా ఎక్కడో చోట చిన్న ఎమోషనల్ ప్లే లేకపోతే సినిమా కనెక్ట్ అవటం కష్టం. అదే మిస్సయ్యారనిపించింది . ఇడియట్, ఆర్య చిత్రాలను అల్లినట్లున్న ఈ కథ ని కూడా కాస్త సీరియస్ గా తీసుకుని డైలాగులు అంత గొప్పగా రాసుకుని ఉంటే ఖచ్చితంగా మరో భలే భలే మొగాడివోయ్ అయ్యేది. అలాగని ఈ సినిమా తీసిపారేసేది కాదు..
-
డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నాని సినిమా.. మళ్ళీ ఏడేళ్ల తరువాత..
-
నాని ‘టక్ జగదీష్’లో ఆ సీనే హైలైట్: దాదాపు పది నిమిషాలు అదరగొడతాడట
-
తెలుగులో రికార్డ్ క్రియేట్ చేసిన ‘మాస్టర్’: విజయ్‌కు ఈ రేంజ్ రావడానికి మహేశే కారణం
-
పెళ్లి కొడుకు గెటప్‌లో షాకిచ్చిన నాని: పండుగను ముందే తీసుకొచ్చాడుగా!
-
దళపతి విజయ్ ‘మాస్టర్’లో నాని: నిర్మాతలు అలా ఫిక్స్ అవడంతో మారింది
-
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
మీ రివ్యూ వ్రాయండి