X
తెలుగు » సినిమాలు » ఒక్క అమ్మాయి తప్ప
ఒక్క అమ్మాయి తప్ప

ఒక్క అమ్మాయి తప్ప

Romance | 10 Jun 2016 | U |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

ఒక్క అమ్మాయి తప్ప స్టోరీ

ఒక్క అమ్మాయి తప్ప  సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సందీప్ కిషన్, నిత్యమీనన్, బ్రహ్మానందం, అలీ, సప్తగిరి,  రవి కిషన్, పృద్వి, అజై, జాన్సి, జయప్రకాష్, బ్రహ్మజి, తాగుబోతు రమేష్ తదితరులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజసింహా తాడినాడ నిర్వహించారు మరియు నిర్మాత బోగాది అంజిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు.     కథ దేశంలో పలు బాంబు పేలుళ్లకు పాల్పడిన ప్రమాదకరమైన ఉగ్రవాద  అస్లాంభాయ్ (రాహుల్ దేవ్)ను పోలీసులు పట్టుకుంటారు. హైదరాబాద్ జైలు నుండి అతన్ని తప్పించడానికి అన్వర్(రవి కిషన్) ప్లాన్ చేస్తాడు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌కు బాంబు బిగించి ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేసి ట్రాఫిక్ జామ్ చేస్తారు. వందలాది మంది ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటారు. వీరిలో కృష్ణ(సందీప్ కిషన్), మ్యాంగో(నిత్యా మీనన్) కూడా ఉంటారు. తను ప్లాన్ చేసిన రిమోట్ ఆపరేషన్ అమలు చేయడానికి ఖయ్యుం అనే వ్యక్తిని పంపిస్తాడు అన్వర్. అయితే ఖయ్యుం అక్కడికి రాక పోవడంతో అన్వర్ ప్లాన్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. కొన్ని పరిస్థితుల వల్ల కృష్ణ...ఖయ్యు స్థానంలో ఆ ప్లాన్ అమలు చేయాల్సి వస్తుంది. అసలు అన్వర్‌కి... కృష్ణకి సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.   
Read More

ఒక్క అమ్మాయి తప్ప కాస్ట్ & క్రూ

ఒక్క అమ్మాయి తప్ప సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజసింహా తాడినాడ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత బోగాది అంజిరెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఒక్క అమ్మాయి తప్ప విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇలాంటి సింగిల్ లైన్ స్టోరీలకు ప్రధాన బలం సస్పెన్స్ గా సాగే స్క్రీన్ ప్లే, ఉత్కంఠ రేకెత్తించే సీన్లు. ఇలాంటి సినిమాల్లో స్టోరీ లైన్ ప్రేక్షకులకు ముందే తెలిసి పోతుంది కాబట్టి....పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకోవాలి, ప్రేక్షులు బోర్ ఫీలవ్వకుండా సినిమాను నడిపించాలి. నెక్ట్స్ సీన్ ఏమిటీ అనే ఉత్కంఠ వారిలో కలిగించాలి. అప్పుడే సక్సెస్ అయినట్లు. కానీ 'ఒక అమ్మాయి తప్ప' చిత్రంలో అవేవీ కనిపించవు. డల్ గా సాగే స్క్రీన్ ప్లే, మూరెడు ఉండాల్సిన సీన్ బారెడు సాగదీసిన వైనంతో ప్రేక్షకులు విసుగెత్తిపోయే పరిస్థితి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా లేదు. చాలా మంది ప్రేక్షకులు ఊహించేలా ఉంది. ఫస్టాఫ్ మరీ సాగదీసారు. సెకండాఫ్ గొప్పగా చెప్పలేం కాదనీ... ఫస్టాఫ్ కంటే బెటరిన చెప్పొచ్చు. కనీసం లవ్ స్టోరీ అయినా ఆకట్టుకునే విధంగా సాగించాడా అంటే అదీ లేదు.

ఒక్క అమ్మాయి తప్ప సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఒక్క అమ్మాయి తప్ప

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+