X
పైసా

పైసా

Comedy | Romance | 07 Feb 2014 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పైసా స్టోరీ

పైసా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కేథరిన్‌, సిద్దికా, భరత్‌రెడ్డి, చరణ్‌రాజ్, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, ఆర్కే, తబర్, లోబో, రాజు శ్రీవాస్తవ తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు. కథ పాత బస్తీలోని షేర్వాణీ దుకాణంలో మోడల్‌ ప్ర'క్యాష్' (నాని)కి డబ్బంటే పిచ్చి. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోవాలనుకునే అతన్ని ఓ పేద ముస్లిం అమ్మాయి నూర్జహాన్‌ (కేథరిన్‌) ప్రేమిస్తుంది. అయితే డబ్బే ముఖ్యం అనుకునే ప్రకాష్ ఆమెను నిర్లక్ష్యం చేయటంతో ఆమె ఓ ముసలి షేక్ ని వివాహం చేసుకోవానికి సిద్దపడుతుంది. అది తెలిసిన ప్రకాష్ ఆమెను సేవ్ చేసే ప్రాసెస్ లో ఓ వెహికల్ తో పారిపోతాడు. ఆ వెహికల్ లో ఓ మినిస్టర్ (చరణ్ రాజ్) ఎన్నికల కోసం పంపిన హవాలా డబ్బు 50 కోట్లు ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరిగుతుంది. చివరకు నూర్జహాన్ ప్రేమను ఒప్పుకున్నాడా... ఆ డబ్బు ఏమైంది అనేది మిగతా కథ.
Read More

పైసా కాస్ట్ & క్రూ

పైసా సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణవంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత రమేష్ పుప్పాల
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పైసా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
డబ్బు అనే పిచ్చి పట్టకూడదనే మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రం కథ కొత్తేమీ కాదు. అలాగే కథలో మెయిన్ ప్లాట్,సబ్ ప్లాట్ రెండు సరిగ్గా కలిసినట్లు కనపడవు. హవాలా డబ్బు ...డబ్బు అంటే పిచ్చి ఉన్న హీరోకి దొరకటం, మరో ప్రక్క అతను తనను ప్రేమించే అమ్మాయి పేద అనే కారణంతో రిజెక్టు చేయటం రెండు సమాంతరంగా కలవవు. దీనికి తోడు ఈ సబ్ ప్లాట్ కి ముక్కో ణపు ప్రేమ కథలా మరో అమ్మాయి ...సిద్దికా (మినిస్టర్ కూతురు)ని పెట్టారు. దాంతో సినిమా కాసేపు ప్రేమ కథలా,మరి కాసేపు డబ్బు దొరికిన తర్వాత హీరో పడే ఇబ్బందులు అన్నట్లు జరుగుతుంది. అలాగే సెకండాఫ్ మొత్తం ఛేజింగ్ లతో నింపేసారు. ఎక్కడా కథ ఆగి మనకు అర్దమయ్యే పరిస్ధితి కనపడదు.

పైసా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పైసా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+