
రామయ్యా వస్తావయ్యా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూ.ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్, రావు రమేష్, కోటశ్రీనివాసరావు, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, అజయ్, భరత్, రవిశంకర్ తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత నిర్మాత: దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ముఖేష్ రుషి తన పెద్ద కూతురు పెళ్లి చేయటానికి సన్నాహాలు చేస్తూంటే అతనిపై రైవల్ బ్యాచ్ అజయ్ గ్రూఫ్ ఎటాక్ చేస్తుంది. దాన్ని నుంచి తప్పించుకున్న ముఖేష్ రుషి పెళ్లి కి టైట్ సెక్యూరిటీ పెడతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క...
-
హారిస్ శంకర్Director
-
దిల్ రాజుProducer
-
తమన్ యస్Music Director
-
అనంత శ్రీరామ్Lyricst
-
శ్రీ మణిLyricst
-
Telugu.filmibeat.comడైలాగ్స్ తో వచ్చిన ఈ చిత్రం డైలాగ్స్,పాటలు పరంగా ఓకే అనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ నుంచి ఆశించే రేంజిలో ఈ చిత్రం లేదనే చెప్పాలి. కథ,కథనం ఇవ్వన్నీ ప్రక్కన పెడితే పాటలు బాగున్నాయి..ఎంజాయ్ చెయ్యచ్చు....ఫస్టాఫ్ లో కామెడీ బాగుంది కాస్సేపు నవ్వుకోవచ్చు అనుకుంటే ఈ చిత్రం ఓ ఛాయిస్.
మీ రివ్యూ వ్రాయండి