X
తెలుగు » సినిమాలు » విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి

Action | Romance | 15 Nov 2019 | U/A | 150 Mins
Telugu

2.5 /5 Users

1 /5 Filmibeat

విజయ్ సేతుపతి స్టోరీ

విజయ్ సేతుపతి సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం తమిళంలో ‘సంఘ తమిళన్’ పేరుతో తెరకెెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 15న విడుదలవుతోంది. ‘సైరా’తో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయిన నేపథ్యంలో తొలిసారిగా విజయ్ సినిమాను ఒకేసారి తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ సేతుపతి అనే పేరు ఇక్కడ పాపులరే కాబట్టి దాన్నే టైటిల్‌గా పెట్టి రిలీజ్ చేస్తున్నారు.  కథ  ఒక ఊరు, ఆ ఊరిలో కాపర్ ఫ్యాక్టరీ పెట్టాలని చూసే ఓ కార్పోరేట్ బిజినెస్‌మ్యాన్ రవి కిషన్, దానికి అండగా నిలిచే ఆ ఊరు ఎమ్మెల్యే చంటబ్బాయ్ (అశుతోష్ రాణా), వాటిని ఎదిరించేందుకు, ఊరి ప్రజలకు అండగా నిలిచేందుకు ఊరి పెద్ద దేవరాజ్(నాజర్), అతని కొడుకు విజయ్ సేతుపతి.. చివరకు ఏమైంది? సింగిల్ లైన్‌లో చెప్పాలంటే విజయ్ సేతుపతి కథ ఇదే. ఈ కథలో చరణ్, విజయ్ సేతుపతిలుగా నటించిన హీరో విజయ్ సేతుపతి కథ ఏంటి? రవి కిషన్ కూతరు కమలినీ (రాశీ ఖన్నా), యువరాణి (నివేదా పేతురాజ్) పాత్రల పరిధి ఏంటి? అన్నది కథ. 
Read More

విజయ్ సేతుపతి కాస్ట్ & క్రూ

విజయ్ సేతుపతి సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ చందర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం వివేక్
నిర్మాత రావూరి శ్రీనివాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విజయ్ సేతుపతి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొత్త దనం ఆశించే ప్రేక్షకులు విజయ్ సేతుపతిని చూస్తే పెదవి విరవక మానరు. అసలు తమిళనాట మక్కల్ సెల్వన్‌గా కీర్తించబడుతున్న విజయ్ సేతుపతి సినిమానేనా అన్న అనుమానం కలగక మానదు. ఒక విక్రమ్ వేదా, ఒక సూపర్ డీలక్స్ లాంటి వినూత్నమైన సినిమాల్లో నటించిన విజయ్ సేతుపతి నుంచి ఇలాంటి సినిమాలను ఆయన ఫ్యాన్స్ కూడా అంగీకరించరు.

విజయ్ సేతుపతి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • One for Movie with a big name ,but as usual fails to excel.The movie starts in a good note with the potrayal of the 3 wonders , taj , Colosseum and petra.That it now the story enters new phase where suddenly the package tour is out and every body i..

×
2.5 /5 Your Rating

విజయ్ సేతుపతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+