Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాకు సాంగ్స్ లేవు, రొమాన్స్ లేదు: అన్ని అతనే చేసారు.
'దొంగోడోచ్చాడు'' సినిమా ఆడియో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం విడుదల చేసారు, ఈ సందర్భంగా నటుడు,హీరొయిన్ స్నేహ భర్త ప్రసన్న మాట్లాడారు.
Recommended Video
కల్పతి. ఎస్.అఘోరన్ సమర్పణలో,సుసి.గణేశన్ దర్శకత్వంలో ''దొంగోడోచ్చాడు'' అనే సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో శనివారం సాయంత్రం ఆడియో విడుదల చేసారు,ఈ సందర్భంగా సంగిత దర్శకుడు విద్యాసాగర్,హీరో బోబి సింహ,విలన్ ప్రసన్న,హిరోయిన్ అమలా పాల్,కెమరామెన్. p.చెల్ల దురై,నిర్మాత.ఎస్.గణేష్...పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నటుడు,హీరొయిన్ స్నేహ భర్త ప్రసన్న మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు తమిళం లో చెయ్యటం చాలా సంతోషంగా వుంది ఈ సినిమాకి సంగీతం అందించిన విద్యసాగర్ గారికి నా కృతజ్ఞతలు, సుసి.గణేశన్ చాల బాగా తీసారు ఇందులో నాకు సాంగ్స్ లెవ్వు,రొమాన్స్ లేదు అన్ని బాబి సింహానే చేసారు.
ఇంకో సినిమాలో నైన నాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ సరదాగా దర్శకుడిపైన సెటైర్ వేసాడు,ఇంకా మాట్లాడుతూ ఇదొక యునివర్సల్ సబ్జెక్ట్.,మంచి మెస్సేజ్ కూడా వుంటుంది,సోషల్ మీడియా ఎలా వాడుతున్నారో తెలుస్తుంది సుసితో పని చెయ్యటం నా అదృష్టం,అందరు బాగా చేసారు అన్ని పాటలు బాగున్నాయి ఇది అందరు తప్పకుండా చూడాల్సిన చిత్రం అన్నారు.