Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోవాలో విలువైన సమయం.. ఆర్జీవితో అరియానా రచ్చ
బిగ్ బాస్ షోలోకి అరియానా వెళ్లింది అంటే దానికి ఆర్జీవీ కారణం. ఆమె రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగానే ఫేమస్ అయింది. అలా లాక్డౌన్లో ఫేమస్ అయిన అరియానా ఏకంగా బిగ్ బాస్ టీం దృష్టిలో పడింది. అలా ఆర్జీవీ చేసిన తొడల కామెంట్లు కూడా బాగా కలిసి వచ్చాయి. అలా మొత్తంగా అరియానా కెరీర్‌ను ఆర్జీవీ మలుపు తిప్పేశాడు. అయితే ఇప్పుడు అరియానా ఓ స్టార్.
భారీ ఫాలోయింగ్..
బిగ్ బాస్ కంటే ముందుగా అరియానా అంతగా ఫాలోయింగ్ లేదు. కనీసం ఆమె పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు అరియానా అంటే ఓ బ్రాండ్. ఫైటర్, యాటిట్యూడ్, అతి ఇలా ఎన్నింటికో బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. కాస్త అతిని తగ్గించుకుంటే టైటిల్ విన్నర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆర్జీవీ కూడా..
ఎప్పుడూ కూడా బిగ్ బాస్ షోను చూడని ఆర్జీవీ.. అరియానా కోసం చూసినట్టున్నాడు. అరియానాకు ఓట్లు వేసి గెలిపించండని ఆర్జీవీ కోరాడు. బిగ్ బాస్ ఇంట్లో ఆర్జీవీ గురించి అరియానా మాట్లాడిన మాటల క్లిప్పును షేర్ చేస్తూ ఓట్లు అడిగాడు.
బయటకు వచ్చాక..
బయటకు వచ్చాక అరియానా తనకు లైఫ్ ఇచ్చినా, యూటర్న్ తిప్పిన ఆర్జీవీ గురించి ఎన్నో సార్లు మాట్లాడింది. అరియానాను హీరోయిన్గా పెట్టి ఓ సినిమా తీస్తానని కూడా ఆర్జీవీ చెప్పాడు. అయితే ఇప్పుడు అరియానా ఆర్జీవీని కలిసింది. అది కూడా గోవాలాంటి రొమాంటిక్ ప్రదేశంలో.
గోవాలో రచ్చ..
ప్రస్తుతం శ్రీముఖి, అరియానా, విష్ణుప్రియ, అవినాష్‌లు గోవాలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా ఈ గ్యాంగ్ గోవాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆర్జీవీని తన కార్యాలయంలో అరియానా కలిసినట్టుంది.
బిగ్ బాస్ తరువాత మొదటిసారి..
ప్రస్తుతం
ఆర్జీవీ
తన
ఆఫీస్‌ను
గోవాకు
మకాం
మార్చేశాడు.
అలా
అరియానా
ఇప్పుడు
గోవాలో
ఉండటంతో
వెళ్లి
కలిసింది.
దీంతో
అరియానా
గాల్లో
తేలిపోయింది.
బిగ్
బాస్
తరువాత
చివరకు
నా
ఫేవరేట్
అయిన
ఆర్జీవీ
గారిని
కలిశాను..
నాతో
విలువైన
సమయం
గడిపినందుకు
థ్యాంక్యూ
సర్
అంటూ
సంబరపడిపోయింది.