రంగస్థలం ప్రీ రిలీజ్.. ఐటెం సాంగ్‌కు పూజా హెగ్డే డ్యాన్స్
రంగస్థలంలోని ఐటమ్ సాంగ్ పాటకు వేదికపై పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ సమకూర్చిన నృత్యరీతులకు డ్యాన్సర్లు లయబద్దంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. పూజా హెగ్గే డ్యాన్సులకు మెగా ఫ్యాన్స్ ఈలలతో జోష్ పుట్టించారు.

రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి విశాఖ సాగరతీరం వేదికైంది. ఈ కార్యక్రమం కోసం భారీగా మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంచరణ్, ఉపాసన, సమంత, అనసూయ, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
rangasthalam movie pre release rangasthalam ram charan samantha akkineni sukumar రంగస్థలం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రంగస్థలం రాంచరణ్ సమంత చిరంజీవి


Click it and Unblock the Notifications