Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియుడితో దొరికి అడ్డంగా బుక్కైన దిశా.. ఎలా చేయాలో అతనికి బాగా తెలుసు..!
సోషల్ మీడియాకు హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టించే దిశా పటాని.. తాజాగా తన ప్రియుడితో దొరికి అడ్డంగా బుక్కయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కెమెరాకు చిక్కారు. వివరాల్లోకి పోతే..
ప్రేమ వ్యవహారం, డేటింగ్..
పలు కార్యక్రమాలకు సైతం జంటగా వచ్చి ఎన్నోసార్లు మీడియాకు చిక్కిన ఈ జంట ఇటీవలి కాలంలో విడిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ తమ ప్రేమ వ్యవహారం, డేటింగ్ సంగతుల గురించి ఇప్పటిదాకా ఈ జంట స్పందించిన సందర్భాలు లేవు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పబ్లిక్ గా కనిపించడం, పైగా సెక్సీ లుక్‌లో దిశా ఉండటం చూసి షాకవుతున్నారు నెటిజన్లు. ప్రియురాలిని ఎలా వాడాలో అతనికి బాగా తెలుసని కామెంట్ చేస్తున్నారు.
సన్నిహితులు లీక్ చేయడంతో..
నిజానికి పెళ్లి చేసుకొని ఒక్కటవుదామని నిర్ణయించుకున్న ఈ జంటకు టైగర్ ష్రాఫ్ తల్లి అడ్డు చెప్పిందని, ఈ మేరకు తమ రిలేషన్ షిప్ విషయమై పూర్తి క్లారిటీకి వచ్చేశారని వార్తలు వచ్చాయి. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ ఇద్దరూ బ్రేకప్ అయ్యారని, ఇకపై స్నేహితులుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేశారని వారిద్దరి సన్నిహితులు లీక్ చేశారు. దీంతో అదే నిజమని అనుకున్నారంతా.
ప్రియుడితో దొరికిన దిశా.. ఆ వెంటనే
కానీ తాజాగా మరోసారి తన ప్రియుడు టైగర్ ష్రాఫ్ అడ్డంగా దొరికిపోయింది దిశా పటాని. పైగా ఆమె సెక్సీ డ్రెస్ వేసుకొని, గ్లామర్ లుక్‌లో కనిపించడం.. పక్కనే ఉన్న ప్రియుడు ఆమె చేయి పట్టుకోవడం చూడటంతో వాళ్ళిద్దరి డేటింగ్ వ్యవహారం మరిన్ని చర్చలకు తావిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
అలా అలా అసలు విషయం బయటపడింది
పలు ఈవెంట్స్‌లో చెట్టాపట్టాలేసుకు తిరగడంతో దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ ఎఫైర్ బయటపడింది. టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణంతో బాగా పాపులర్ అయిన దిషా.. అతనితో కలిసి జాలీగా తిరిగింది. అయితే పెళ్లి విషయం ఎత్తితే మండిపడే వీరు.. తమ మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ అని ప్రేమ వ్యవహారాన్ని తోసిపుచ్చుతూ వస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియాను ఊపేస్తున్న దిశా..
సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం దిశా పటానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ప్యాంట్ విప్పుతూ.. లో దుస్తులను చూపిస్తూ హాట్ ఫోటో షూట్ చేసిన ఆమె, ఇటీవలే మరి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి మరింత అగ్గి రాజేసింది. ఈ పోస్ట్‌లు చూసిన ఫ్యాన్స్ ఇక ఊరకే ఉంటారా? లైక్స్, షేర్స్ కొడుతూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
టాలీవుడ్ పరిచయం.. మంచి గిరాకీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం దిశా పటాని హాట్ ఫోజులకు సోషల్ మీడియాలో మాంచి గిరాకీ ఉంది.