X
తెలుగు » సినిమాలు » అదుర్స్
అదుర్స్

అదుర్స్

Action | Romance | 13 Jan 2010 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అదుర్స్ స్టోరీ

అదుర్స్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టిఆర్, నయనతార, షీలా బ్రహ్మానందం, షాయజీ షిండే, రాజ్యలక్ష్మి, ఆశిష్ విధ్యార్ది తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత వల్లభనేని వంశి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ చిన్నప్పుడే విడిపోయిన కవల పిల్లలు ...ఒకరు నరసింహ(ఎన్టీఆర్),నరసింహాచారి(ఎన్టీఆర్)గా పెరిగి పెద్దవుతారు. వాళ్ళలో తల్లి(రాజ్య లక్ష్మి) దగ్గర పెరిగిన నరిసింహం పోకిరి సినిమాలో మహేష్ లా అండర్ కవల్ పోలీస్ లాగ పనిచేస్తూ సిటీలో గూండా ముఠాలను ఏరివేస్తూంటాడు. మరొకడు బ్రహ్మాణ కుటుంబంలో పెరిగి బ్రహ్మానందం (పురోహితుడు) దగ్గర అసెస్టింట్ గా పనిచేస్తూంటాడు. ఇక వీరిద్దరి తండ్రి(నాజర్)ని విలన్(మహేష్ ముంజ్రేకర్) కిడ్నాప్ చేసి ఆయుధాలు తయారు చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. ఈ క్రమంలో ఈ విడిపోయిన అన్నదమ్ములు ఎలా కలుస్తారు. తమ తండ్రిని ఎలా రక్షించుకుంటారనేది మిగతా కథ.
Read More

అదుర్స్ కాస్ట్ & క్రూ

అదుర్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వి వి వినాయక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత వల్లభనేని వంశి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అదుర్స్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
'రాముడు-భీముడు' నుంచి నిన్న మొన్నటి 'హలో బ్రదర్' దాకా ఇలాంటి సినిమాలు ఎన్నో చూసిన తెలుగు ప్రేక్షకుడుకి ఈ సినిమా కథ కొత్త అనుభూతి ఇవ్వదు. అయితే మరి ఈ చిత్రంలో ఏ ఎలిమెంట్స్ ఆకర్షించి చిత్రం చేసారు అంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో బాగా సేలబుల్ గా మారిన కామిడి ఉండటం(అదీ 'ఢీ' వంటి సూపర్ హిట్ కు కథ అందించిన కోన వెంకట్ స్టోరీ కావటం కారణం) కావచ్చు. అయితే కామిడీ పండలేదా అంటే బ్రహ్మానందం,ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా వరకూ వర్కవుట్ అయ్యాయి.

అదుర్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • check C.R. Manohar bangalore-property-news.blogspot.com/2013/08/blank-space-way-of-defrauding-govt.html

  • C R MANOHAR is son of corrupt commercial tax officer -P.RANGASWAMY. His father has been raid by IT and lokayukta in his residency in sarajapur. Manohar is using is father corruption money for politics and films so that father and son are not raided..

×
2.5 /5 Your Rating

అదుర్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+