X
తెలుగు » సినిమాలు » డిక్టేటర్
డిక్టేటర్

డిక్టేటర్

Action | Romance | 14 Jan 2016 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

డిక్టేటర్ స్టోరీ

డిక్టేటర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణ, అంజలి, సోనల్ చోహన్, బ్రహ్మానందం, పవిత్ర లోకేష్, నాజర్, రవి కిషన్, వెన్నేల కిశోర్, పృద్వి, కాశి విశ్వనాథ్, ప్రభాస్ శ్రీను, హేమ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవాస్ నిర్వహించారు మరియు నిర్మాణ సంస్థ ఎరొస్ ఇంటర్నషనల్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.  కథ చందు అలియాస్ చంద్ర శేఖర్ ధర్మ(బాలకృష్ణ) ఓ సూపర్ మార్కెట్ లో సాధారణ ఉద్యోగి. భార్య కాత్యాయిని(అంజలి) తో ప్రశాంత జీవితం గడుపుతున్న అతని జీవితంలోకి ఇందు (సోనాలి చౌహాన్) ప్రవేశిస్తుంది. అప్పటికే ఆమె విక్కీ(విక్రమ్ జీత్) గ్యాంగ్ తో వేధింపులకు గురి అవుతూంటుంది. ఆమెను కిడ్నాప్ చేయటంతో రంగంలోకి దిగిన ధర్మ వారిని ఓ రేంజిలో ఆడుకుంటాడు. అదంతా టీవీలో చూసిన విక్కీ అన్నయ్య రాజశేఖర్(సుమన్) ధర్మని చూసి షాక్ అవుతాడు. వెంటనే డిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ ధర్మా మరెవరో కాదు డిక్టేటర్ అని ప్రకటిస్తాడు. అక్కడ నుంచి కథ...డిక్టేటర్ ..ధర్మ గా ఎందుకు మారి సైలెంట్ గా ఉంటున్నాడు..అతని గతం ఏమిటి.. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

డిక్టేటర్ కాస్ట్ & క్రూ

డిక్టేటర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీవాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత ఎరొస్ ఇంటర్నషనల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డిక్టేటర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బాలకృష్ణకు ఇలాంటి కథలు కొత్తవేం కాదు...గత పదిహేళ్లుగా ఇలాంటి కథలు, డైలాగులు,ఎమోషన్స్ ఎన్నో చేసే ఉన్నాడు..ఫస్టాఫ్ అంతా సాదా సీదా జీవితం గడుపుతున్న హీరో ఇంటర్వెల్ అతను సాధారణ వ్యక్తి కాదు...అసాధారణమైన హీరో అని తేలుతుంది. అలా ఎందుకు మారాడన్నది సెంకడాఫ్ లో ప్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అయితే ఇలాంటి కథల్లో ఫస్టాఫ్ లోనే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తర్వాత జరిగే కథ జరుగుతూ ఆసక్తి కలిగిస్తూంటూంది. అంటే ప్రేక్షకుడుకు ఫ్లాష్ బ్యాక్ తెలియదు కాని కథలు పాత్రలకు తెలుసు కదా..అయితే ఎందుకునో ఆ విషయాన్ని ఇందులో మిస్సయ్యారు. పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఏదో వెలితిగా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ కి దగ్గరగా వచ్చే హీరో ట్రూ ఐడెంటెటీ రివల్ అవటం అనే ఎమోషన్ మాత్రం విజిల్స్ కొట్టిస్తుంది. అదే ఇక్కడా జరిగింది.

డిక్టేటర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

డిక్టేటర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+