X
తెలుగు » సినిమాలు » జనతా గ్యారేజ్
జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

Action | Romance | 01 Sep 2016 | U/A | 158 Mins
Telugu

2.7 /5 Users

3 /5 Filmibeat

జనతా గ్యారేజ్ స్టోరీ

జనతా గ్యారేజ్  సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎన్ టి ఆర్, మోహన్ లాల్, సమంత, నిత్య మీనన్, సాయికుమార్, ఉన్ని ముకుందన్, అజై, బ్రహ్మాజి, రెహ్మాన్, బెనర్జీ, దేవయాని, సితార తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివా నిర్వహించారు మరియు నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.      కథ సత్యం(మోహన్ లాల్) తన జనతాగ్యారేజ్ లో.. కష్టాల్లో ఉన్న సామాన్యులకు,బలహీనులకు సాయం చేస్తూంటాడు. అయితే ఈ ఐడియాలిజీతో ముందుకు వెళ్తున్న ఆయన ముకేష్ (సచిన్ కేడార్కర్) తో విరోధం వస్తుంది. దాంతో తన సోదరుడుని, కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. ఆ నష్టానికి తనే భాధ్యత వహించి తన సోదరుడు కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్)కు, ఆ కుటుంబానికి దూరంగా ఉంటానని మాట ఇచ్చి వచ్చేస్తాడు. సంవత్సరాలు గడస్తాయి..ప్రకృతి వీళ్లిద్దరిని దగ్గర చేర్చాలనకుంది. ఆనంద్ పర్యావరణ రక్షకుడుగా మారి,అనుకోని పరిస్దితుల్లో జనతాగ్యారేజ్ కు వస్తాడు. జనతాగ్యారేజ్ కు అతన్ని లీడ్ చేసిన అంశాలేమిటి...ఆనంద్ వచ్చాక జనతాగ్యారేజ్ లో ఏం మార్పు వచ్చింది..అసలేం జరిగింది అనేది తెరపై చూడాల్సిన ఇంటెన్స్ డ్రామా. 
Read More

జనతా గ్యారేజ్ కాస్ట్ & క్రూ

జనతా గ్యారేజ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోరటాల శివ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జనతా గ్యారేజ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా అంతా బాగుంది కానీ ఎందుకనో సెకండాఫ్ లో కొంత అయ్యాక అంటే చివరి ఇరవై నిముషాలు మాత్రం డ్రాప్ అయ్యింది. మిగతా సినిమా అంతా ఒక ఎత్తు...చివరి ఇరవై నిముషాలు ఒకెత్తు...అక్కడదాకా వచ్చిన గ్రాఫ్ ఒక్కసారి గా డౌన్ అయ్యింది.. అక్కడ నుంచి అప్ టు మార్క్ లేదు అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ అర్దాంతరంగా ,అబరప్ట్ గా ముగిసింది. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్ ల ఇంటెన్స్ ఫెరఫార్మెన్స్ ముందు అది అంతగా కనపడదు.

జనతా గ్యారేజ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

జనతా గ్యారేజ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+