For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమితాబ్ కి మరో అరుదైన పురస్కారం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ని మరో అరుదైన పురస్కారం వరించింది. ఈ నెల 22 నుంచి హాంకాంగ్‌లో జరగనున్న ఆసియన్ చిత్రోత్సవంలో అమిచాబ్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును అందుకోనున్నారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగాను ఆయనకు ఈ ఆవార్డు ప్రకటించారు. ''హాంకాంగ్ ఆసియన్ చిత్రోత్సవం నన్ను జీవితకాల సాఫల్య పురస్కారంతో ఆశీర్వదించేందుకు నిర్ణయించింది. దీనికి నేనెంతో గర్వపడుతున్నా'' అని అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. అమితాబ్ ప్రపంచ సినిమాకు వన్నె తెచ్చారని చిత్రోత్సవ డైరెక్టర్ షా సూవై కితాబిచ్చారు. ఈ సందర్బంగా ధట్స్ తెలుగు కూడా ఈ ప్రముఖ నటుడికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అమితాబ్ బచ్చన్ రామ్ గోపాల్ వర్మ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రణ్ తీన్ పత్తి సర్కార్ షోలే జంజీర్ హాంకాంగ్ amitabh bachan rann teen patti ramgopal varma sarkar sholay life time achieveme
Story first published: Sunday, March 14, 2010, 11:45 [IST]
Other articles published on Mar 14, 2010