twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏదైనా జరుగవచ్చు.. విజయ్ దేవరకొండ ఇంటికి కేటీఆర్

    By Rajababu
    |

    పెళ్లి చూపులు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌గా మారారు. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను కూడగట్టుకొంటున్నారు. ఇలా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ అంటే మంత్రి కేటీఆర్‌కు కూడా ఇష్టమే. తాజాగా మంత్రి కేటీ తారకరామారావును విజయ్ దేవరకొండ లంచ్‌కు ఆహ్వానించారు.

    Vijay Deverkonda comes home for lunch

    మంత్రి కేటీఆర్ ఇంటికి విందుకు రావడంపై విజయ్ స్పందిస్తూ.. నా ఫేవరేట్ నాయకుడు ఇంటికి లంచ్‌కు రావడంతో ఒక సెకన్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బేసిక్‌గ్గా ఏమైనా జరుగొచ్చు. మనం ప్రేమించే వారిని ఇష్టంగా ప్రేమిస్తూ పోవాల్సిందే అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

    ఆహ్వానించగానే మధ్యాహ్న భోజనానికి వచ్చిన నా ఇష్టమైన నాయకుడికి నా ప్రపంచాన్ని చూపించాను. నా రౌడీ మూక గురించి చెప్పాను. చేనేత వస్థ్రాల వినియోగంపై నాకు అవగాహన కల్పించారు. నీటిని నిల్వ చేయడం, హైదరాబాద్ రోడ్ల దుస్థితి, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి జరిగే ముప్పు గురించి కేటీఆరే కాదు.. ఆయన తండ్రి బాస్ కేసీఆర్‌కు జాగ్రత్తలు చెబుతున్నారు అని విజయ్ దేవరకొండ మరో ట్వీట్ చేశారు.

    English summary
    Vijay Deverkonda tweeted that When your favourite Leader comes home for lunch One second. Asalu em jargutundi bossu? Basically em aina jargochu. We just have to keep doing what we love to do.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X